Mansoor Ali Khan : మళ్లీ రచ్చ మొదలెట్టిన మన్సూర్ అలీఖాన్..త్రిష, చిరంజీవిపై పరువునష్టం కేసు?
Mansoor Ali Khan : తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నటి త్రిషపై మన్సూర్ చేసిన కొంట్రవర్సీ కామెంట్స్ పై చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, నెటిజెన్స్, త్రిష అభిమానులు…
