Aditya-L1 : ఆదిత్య ఎల్ 1 సూర్యుడిపై ప్రయోగంలో తొలి విజయం
Aditya-L1 : సూర్యుని సీక్రెట్స్ ను బయటపెట్టడమే లక్ష్యంగా ప్రయోగించిన భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను ఆదివారం విజయవంతంగా శాస్త్రవేత్తలు అధికం చేశారు. ఉపగ్రహం…