Categories: EntertainmentLatest

Taapsee Pannu : తెల్లని చీరలో బొడ్డు అందాలు చూపిస్తూ నిషా ఎక్కిస్తున్న తాప్సీ

Taapsee Pannu : తాప్సీ పన్ను తన ఫ్యాషన్ ఎంపికలను చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. బ్లేజర్ డ్రెస్‌ల నుండి ఈవెనింగ్ బాల్ గౌన్‌ల వరకు, ఆమె స్టైల్ సెన్స్ అద్భుతంగా ఉంటాయి . అన్ని సులభమైన దుస్తుల నుంచి స్టైలిష్ కో-ఆర్డ్ సెట్‌ల వరకు ధరించి . అందరిని మెస్మెరైజ్ చేసింది. ఈ బ్యూటీ తాజాగా చీరపై ఆమెకున్న ప్రేమను చూపించింది.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

రెడ్ కార్పెట్ లేదా వెకేషన్ కావొచ్చు , ఆమె తన క్లోసెట్ పిక్స్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. తెలుపు రంగు బ్లౌజ్‌ వేసుకుని తెల్లని చీర కట్టుకుని దిగిన అందమైన పిక్స్ ను ఇంటర్నెట్ లో వదిలింది. మెటల్ బ్యాంగిల్స్ సొగసైన నడుము గొలుసు ఆమె లుక్ ను మరింత హాట్ గా మార్చింది.శైలిని మెరుగుపరిచాయి. ముక్కుకు ఉన్న ముక్కెర ఆమె అందాలను రెట్టింపు చేశాయి.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

తెల్లటి చీర కట్టుకొని తన ఉంగరాల కురులను లూస్ గా వదులుకొని హాట్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది తాప్సీ. మినిమల్ గ్లామ్ తో మతులు పొగుడుతుంది.

 

 

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

ఒక నెల రోజుల విరామం తర్వాత, తాప్సీ పన్ను తన ఫోటోషూట్‌ల నుండి చిత్రాలను పంచుకుంటుంది. అందమైన సాదా తెల్లని చీరను ధరించి, తాప్సీ లెన్స్‌కి పోజులిచ్చి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి., అమ్మడిని తెలుపు చీరలో చూసి దేవతలా ఉన్నావంటూ నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

ఈ మధ్యనే ఈ బ్యూటీ గ్రీన్ కలర్ చీరలో కెమెరాకు వివిధ భంగిమల్లో ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ చేసింది. స్లీవ్ లెస్ కిటికీల రవిక వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే రంగు చీరను అందంగా చుట్టుకుని హొయలు పోయింది ఈ సీతాకోకచిలుక.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

సినిమాలు అయినా చాలావరకు బయట ఔటింగ్ కి వెళ్లినా వెస్ట్రన్ ఔట్ఫిట్ లో ఎక్కువగా కనిపిస్తుంది తాప్సి. అలాంటి ఈ మోడరన్ ముద్దుగుమ్మ కాస్త వయ్యారంగ చీర కట్టుకునేసరికి సోషల్ మీడియాలో తన ఫాన్స్ సంబుర పడిపోతున్నారు. మరి ముఖ్యంగా అమ్మడి నాభి అందాలను నడుము సోయగాలను, వీపు అందాలను చూస్తూ తన్మయంలో మునిగిపోతున్నారు.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

అంతకు ముందు , తాప్సీ ‘హసీన్ దిల్రూబా’ సీక్వెల్ నుండి తన సిజ్లింగ్ చీర రూపాన్ని కూడా పంచుకుంది. ఆమె నీలం రంగు చీరను ధరించి ఎరుపు రంగు గాజులు వేసుకుని కుర్చీపై కూర్చుని కుర్రాళ్ళను కావ్వించింది.

taapsee-pannu-stunning-looks-in-traditional-saree

చీర లుక్ లో తాప్సి చంపేసింది. తన ఫోటోషూట్ కోసం స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా ట్రాన్స్పరెంట్ చీర కట్టుకుంది.ఈ సిల్క్ చీరలో అమ్మడు సొగసులు ఎంతో అద్భుతంగా కనిపించాయి. మరి ముఖ్యంగా నడుము భాగం ఎలివేట్ అవుతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆమె వయ్యారాలను చూస్తూ మాయా లోకంలో విహరిస్తున్నారు యూత్.

Sri Aruna Sri

Recent Posts

Tollywood : దిల్ రాజు బాలీవుడ్ మూవీలో హీరోయిన్‌గా నయనతార ఫిక్స్

Tollywood : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌లో ఓ భారీ చిత్రాన్ని నిర్మించంబోతున్నట్టుగా గత కొంతకాలం నుంచి…

22 hours ago

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

3 days ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

4 days ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

5 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

7 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

7 days ago

This website uses cookies.