SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళి తనయుడు కార్తికేయ దీనికి సంబంధించిన అప్‌డేట్ ని వీడియో రూపంలో వదిలారు. ఒక జీప్ లో కూర్చొని రాజమౌళి లొకేషన్స్ చూస్తున్నారు. అంతేకాదు, మహేశ్ నటించిన ‘టక్కరి దొంగ’ సినిమాలోని నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అనే పాట వినడం ఆసక్తికరం.

ఇటీవల ఈ సినిమా గురించి రాజమౌళి కూడా అంతర్జాతీయ మీడియాతో సమావేశం అయినప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్‌టీఆర్ అలాగే జంతువులతో కలిసి భారీ యాక్షన్ సీన్ తీసిన సంగతి తెలిసిందే. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ మహేశ్-రాజమౌళి సినిమాలోనూ ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.

ssmb29-coming-on-sets-from-january
ssmb29-coming-on-sets-from-january

SSMB29: 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్నించనున్నట్టు సమాచారం.

దీంతో భారీగానే అంచనాలు మొదలయ్యాయి. ఇక ఒక్కో అప్‌డేట్‌తో ప్రపంచవ్యాప్తంగానూ అంచనాలు మొదలయ్యాయి. కాగా, ఎస్ఎస్ఎంబి 29 జనవరి 2025 నుంచి సెట్స్‌పైకి రానుంది. రాజమౌళి సినిమా కోసం దాదాపు మహేశ్ రెండేళ్ళు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై డా. KL నారాయణ 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్నించనున్నట్టు సమాచారం.

ఇటీవల కాలంలో మహేశ్ కి ఆశించిన సక్సెస్ దక్కలేదనే చెప్పాలి. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వచ్చిన ‘సర్కారు వారి పాట’, ‘గుంటూరు కారం’ అందరిని బాగా డిసప్పాయింట్ చేశాయి. అయినా ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని రాజమౌళి కి వచ్చిన పాన్ ఇండియా క్రేజ్‌తో ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకు తగ్గట్టే రాజమౌళి సౌత్ యాక్టర్లతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ని ఎంచుకోకున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago