Categories: EntertainmentLatest

Sri Reddy : ఉల్లిపొర తెల్ల చొక్కా..తొడలు కనిపించేలా పొట్టి చెడ్డీ వేసుకుని ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపేసిన శ్రీరెడ్డి

Sri Reddy : శ్రీరెడ్డి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కాంట్రవర్సీ కామెంట్స్‌కి బూతు డైలాగులకు పెట్టింది పేరు శ్రీరెడ్డి. ఎవ్వరైనా సరే ఓ రేంజ్‌లో ఏకిపారేసే నైజం ఈ బోల్డ్ భామ సొంతం. ఇండస్ట్రీలో కాస్టింట్ కౌచ్ గురించ ఆరోపణలు చేసి ఏకగలంతో కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేగంగా గట్టిగా పోరాడిన నటి శ్రీరెడ్డి. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో టాలీవుడ్‌ వైపు అడుగులు వేసి రెండు మూడు సినిమాల్లో నటించింది. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానంటూ ఓ రేంజ్‌లో ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపణలు చేసింది. కెరీర్ పరంగా పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా తన ఛరిష్మాను పెంచుకుంది. తెలుగులోనే కాదు తమిళనాడులోను ఈ భామ తన మాటల గారడీతో పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయిన శ్రీరెడ్డి తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తన గ్లామర్ షోతో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంటుంది.

sri-reddy-dance-video-going-viral-in-instagram

శ్రీరెడ్డి పోస్ట్ చేసే ప్రతి ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. ఈ భామ పెట్టే పోస్టులు కుర్రాళ్ళను ఓ రేంజ్‌లో రెచ్చగొడతాయి. తాజాగా శ్రీరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఓ వీడియో కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది. ఉల్లిపొర షర్ట, పిక్కలపైకి ఉన్న షార్ట్ వేసుకుని తన అందాలను ఊపుతూ యూత్ మతులుపోగొడుతోంది. ఓ ఇంగ్లీషు పాటకు శ్రీరెడ్డి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.

sri-reddy-dance-video-going-viral-in-instagram

ట్యూన్‌కు అనుగుణంగా కిందా, పైన ఊపేస్లూ నోరూరించింది. ఉల్లిపొరలాంటి వైట్ షర్ట్‌లో తన ఎద అందాలను చూపించి చూపించనట్లు చూపిస్తూనే టైట్‌ఫిట్ పొట్టి షార్ట్‌ వేసుకుని తన థైస్ అందాలతో ఓ రేంజ్‌లో యూత్‌ను రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడీయో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి ఊపుడు చూసి ఫాలోవర్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్స్ చేసేస్తున్నారు. అంతకుముందు శ్రీరెడ్డి పద్ధతిగా చీరకట్టుకుని గుడికి వెళ్లి పూజలు చేసిన పిక్స్‌ను పోస్ట్ చేసింది. సంప్రదాయంగా ఉంది కదా అని అనుకునే లోపే ఇలా పొట్టి పొట్టి చెడ్డీలు వేసుకుని డ్యాన్సులు చేస్తూ ఇంటర్నెట్‌ను ఆగమాగం చేసేస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.