sri reddy in photo shoot
Sri Reddy : శ్రీరెడ్డి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కాంట్రవర్సీ కామెంట్స్‌కి బూతు డైలాగులకు పెట్టింది పేరు శ్రీరెడ్డి. ఎవ్వరైనా సరే ఓ రేంజ్‌లో ఏకిపారేసే నైజం ఈ బోల్డ్ భామ సొంతం. ఇండస్ట్రీలో కాస్టింట్ కౌచ్ గురించ ఆరోపణలు చేసి ఏకగలంతో కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేగంగా గట్టిగా పోరాడిన నటి శ్రీరెడ్డి. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి, సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో టాలీవుడ్ వైపు అడుగులు వేసి రెండు మూడు సినిమాల్లో నటించింది. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో కాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానంటూ ఓ రేంజ్‌లో ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపణలు చేసింది. కెరీర్ పరంగా పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా తన ఛరిష్మాను పెంచుకుంది. తెలుగులోనే కాదు తమిళనాడులోను ఈ భామ తన మాటల గారడీతో పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయిన శ్రీరెడ్డి తరచుగా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ తన గ్లామర్ షోతో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంటుంది.
శ్రీరెడ్డి పోస్ట్ చేసే ప్రతి ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే. ఈ భామ పెట్టే పోస్టులు కుర్రాళ్ళను ఓ రేంజ్‌లో రెచ్చగొడతాయి. తాజాగా శ్రీరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసిన ఓ వీడియో కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది. ఉల్లిపొర షర్ట, పిక్కలపైకి ఉన్న షార్ట్ వేసుకుని తన అందాలను ఊపుతూ యూత్ మతులుపోగొడుతోంది. ఓ ఇంగ్లీషు పాటకు శ్రీరెడ్డి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.
ట్యూన్‌కు అనుగుణంగా కిందా, పైన ఊపేస్లూ నోరూరించింది. ఉల్లిపొరలాంటి వైట్ షర్ట్‌లో తన ఎద అందాలను చూపించి చూపించనట్లు చూపిస్తూనే టైట్‌ఫిట్ పొట్టి షార్ట్ వేసుకుని తన థైస్ అందాలతో ఓ రేంజ్‌లో యూత్‌ను రెచ్చగొడుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడీయో వైరల్ అవుతోంది. శ్రీరెడ్డి ఊపుడు చూసి ఫాలోవర్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా కామెంట్స్ చేసేస్తున్నారు. అంతకుముందు శ్రీరెడ్డి పద్ధతిగా చీరకట్టుకుని గుడికి వెళ్లి పూజలు చేసిన పిక్స్‌ను పోస్ట్ చేసింది. సంప్రదాయంగా ఉంది కదా అని అనుకునే లోపే ఇలా పొట్టి పొట్టి చెడ్డీలు వేసుకుని డ్యాన్సులు చేస్తూ ఇంటర్నెట్‌ను ఆగమాగం చేసేస్తోంది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.