SreeLeela: ‘ఎక్స్ ట్రా’ రివ్యూ చూస్తే తేడా కొడుతుంది..మరో ఫ్లాప్ తప్పదా..?

SreeLeela: ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’. యూత్ స్టార్ నితిన్ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. గతకొంతకాలంగా నితిన్ కి సక్సెస్ దక్కడం లేదు. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇటీవల ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీ వరకూ ఓకే గానీ, కంటెంట్ చూస్తే పెద్దగా ఆకట్టుకునేలా అనిపించడం లేదు.

ఈ సినిమా మీద ఆశలు పెట్టుకున్న నితిన్ మాత్రం చాలా కాన్‌ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. కానీ, హీరోయిన్‌గా నటించిన శ్రీలీల లో మాత్రం ఆ కాన్‌ఫిడెన్స్ కనిపించడం లేదు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో తెచ్చుకున్న ఉత్సాహంతో నితిన్ కనిపించినట్టు అనిపించింది. కానీ, శ్రీలీలలో అది కనిపించలేదంటున్నారు.

                            sreeleela-Looking at the review of ‘Extra’ makes a difference..is it another flop..?                                                                   

SreeLeela: ‘ఎక్స్ట్రా’ ఫలితం తేడా కొడితే ..?

బహుషా ఇప్పటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటో అర్థం అయిపోయిందని అందుకే, శ్రీలీల అలా సైలెంట్‌గా ఉండిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ కుర్ర బ్యూటీ ఖాతాలో ‘ధమాకా’ తప్ప ఇంకో హిట్ చేరింది లేదు. ప్రతీ సినిమాపై ఆశలు అంచనాలు పెట్టుకోవడం, ఫైనల్ రిజల్ట్ చూసి చల్లబడిపోవడమే శ్రీలీల వంతు అవుతోంది.

ఒకవేళ నితిన్ తో చేసిన ‘ఎక్స్ట్రా’ ఫలితం తేడా కొడితే తరువాత ఆశలన్నీ ‘గుంటూరు కారం’ మీద పెట్టుకోవాల్సిందే. ఒకవేళ గురూజీ గనక మహేశ్ మీదే కథ రాసుకుంటే శ్రీలీలకి అది మైనస్ అవుతుంది. ఇక అప్పుడు పెట్టుకోవాల్సిన నమ్మకాలు, ఆశలు ఒక్క పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా మీదే. ఏదేమైనా రానున్న రోజుల్లో శ్రీలీల కెరీర్ డేంజర్ జోన్‌లో పడటం ఖాయమనిపిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

1 day ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

1 day ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.