Sreeleela : పట్టుమని పది సినిమాలు కూడా చేయకుండా పెళ్లి సందడి, ధమాకా చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల ఐటెమ్మ్ భామగా మారబోతుందని ప్రస్తుతం ఓ కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు తెరకి పరిచయం చేస్తే ఆ బ్యూటీ ఎలా ఉంటుందో ఎంతమందిని నలిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన హీరోయిన్ అంటే ఒంటినిండా పళ్ళతోటే ఉంటుంది.
అలాంటి శ్రీలీల ఇప్పుడు వరుస హిట్స్‌తో టాలీవుడ్‌ను ఊపేస్తుంది. మాస్ సాంగ్స్ చేస్తే ఎలా ఉంటుందో మాస్ మహారాజాతో కలిసి నటించిన ధమాకా సినిమాలో చూపించింది. ఇప్పుడు శ్రీలీల డేట్స్ కావాలంటే నిర్మాతలు క్యూ కడుతున్నారట. అంతగా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఏకంగా మెగా హీరోలు నటిస్తిస్తున్న మల్టీస్టారర్ మూవీలో కనిపించబోతుందట.
అయితే, హీరోయిన్‌గా మాత్రం కాదట. పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్మ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తాజా చిత్రం ప్రారంభం అయింది. ఆగస్టులో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీని ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ఇందులో మామా అల్లుళ్ళతో కలిసి శ్రీలీలా మాస్ స్టెప్పులేయబోతుందట. ఇందులో ఉన్న ఓ మాసీవ్ సాంగ్‌లో శ్రీలీల నటించబోతుందని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రాబోతుంది. హీరోయిన్‌గా అమ్మడికి మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఐటెమ్ భామగా మారితే ఒక ఊపు ఊపేయడం ఖాయం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.