Sreeleela : టాలివుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీ శ్రీలీల. స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అమ్మడికి మామూలుగా కలిసి రాలేదు. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్లలో ఓ రేంజ్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది శ్రీలీల. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది ఈ చిన్నది. అమ్మడి అందాలకు టాలెంట్ కు ప్రొడ్యూసర్లు ఫిదా అవుతున్నారు. దీంతో ఫిల్మ్ మేకర్స్ ఈ బ్యూటీ కోసం క్యూలు కడుతున్నారు. ఇప్పటివరకు శ్రీలీల చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులరిటీ దక్కించుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోస్ వరకు ప్రతి ఒక్కరితో జోడి కట్టేందుకు రెడీ అయింది. అమ్మడి చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉండటంతో ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయింది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది శ్రీలీల. తన అభిమానులను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారిని అలరిస్తూ ఉంటుంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటోలను వదిలి కుర్రాళ్లకు కుదుకు లేకుండా చేస్తోంది. అమ్మడి క్యూట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నలుపు చీరలో శ్రీలీల అందాలకు ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
నలుపు చీరలో శ్రీలీల ఇచ్చిన హాట్ పోజులు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. తన లేలేత నడుము ఒంపులను చూపిస్తూ నేటిజన్స్ ని కవ్విస్తోంది. కుర్ర భామ భంగిమలకు చూసి యూత్ తట్టుకోలేక పోతోంది. డిజైనర్ దీపికా రూపొందించిన ఈ బ్లాక్ శారీలో అమ్మడి పాలమీగడ అందాలు కొట్టుచున్నట్లు కనిపిస్తున్నాయి. సింపుల్ మేకప్ లో హాట్ ఫోటో షూట్ చేసి అందర్నీ ఫిదా చేసింది.
రీసెంట్ గా బాలయ్యతో నటించిన భగవంత్ కేసరి మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. త్వరలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో నటించిన ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో టాలీవుడ్ లో రచ్చ రచ్చ చేయబోతోంది. బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో కొట్టేసింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం శ్రీలీలా ఆరు చిత్రాల్లో నటిస్తోంది. అన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్32,ఆదికేశవ, గుంటూరుకారం, వీడీ12, జూనియర్ వంటి సినిమాల్లో నటిస్తోంది.అల్లు అర్జున్ తో కూడా శ్రీలీల నటించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అడిగినట్టు టాక్ వినిపిస్తోంది..అమ్మడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.