Singer Sunitha : నా నవ్వు వెనుక కష్టం మీకేం తెలుసు?..నా అనుకున్నవారే మోసం చేశారు

Singer Sunitha : తన మాటే ఓ కమ్మని పాట. ఇక తన నోటి నుంచి ఓ పాట వస్తే చెవిలో అమృతం పోసినట్టే . ఆమె పాడే ప్రతి పాట ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. మ్యూజిక్ లవర్స్ ను సమ్మోహన పరుస్తాయి. మాట,పాటలోనే కాదు ఆమె రూపమే ఓ అందం. ఆమెనే సింగర్ సునీత. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే  సునీత లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, కష్ట నష్టాలను కల్లారా చూసింది. మరి ముఖ్యంగా తను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరూ ఆమెను  టార్గెట్ చేశారు ఎంతోమంది  ట్రోల్ చేశారు. అయినా వాటన్నిటిని తట్టుకుని నిలబడింది సునీత. ఓవైపు తన ఎదిగిన పిల్లలకు సపోర్టుగా ఉంటూనే మరోవైపు తన భర్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా సునీత నిర్ణయాన్ని ఎప్పుడూ కాదనలేదు. చానాళ్ళ తర్వాత సునీత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆమె వ్యక్తిగత విషయాలను షేర్ చేశారు.

singer-sunitha-what-do-you-know-about-my-lifesays-tollywood-famous-singer

” ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్. వాటన్నిటిని తట్టుకుని నిలబడటమే గొప్ప విషయం.  నా జీవితంలో ఇలాంటివి చాలా జరిగాయి.కానీ వాటిని నేను మర్చిపోయాను. ఒక్కోసారి మా రిలేటివ్స్ అప్పుడలా జరిగింది నువ్వు చాలా బాధ పడ్డావు అంటూ గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకో కానీ వాటన్నిటిని నేను మర్చిపోయాను. నన్ను చాలామంది మోసం చేశారు. ఇక నా గురించి వచ్చిన రూమర్స్ కైతే లెక్కే లేదు. నాన్నకు బిజినెస్ లో లాస్ రావడంతో ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉండేందుకు 17 ఇయర్స్ లోనే నేను నా  సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేశాను. 19 ఏళ్లకే నాకు వివాహం జరిగిం ది. చిన్న వయసులోనే నా భుజాన పెద్దపెద్ద బాధ్యతలు అన్నీ మోశాను. పిల్లలు పుట్టినా కెరీర్ ను ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను.

singer-sunitha-what-do-you-know-about-my-lifesays-tollywood-famous-singer

లైఫ్ లో ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. 35 ఏళ్లు వచ్చేవరకు కష్టపడుతూనే ఉన్నాను. నా చుట్టూ ఉన్నవారే నన్ను మోసం చేశారు. మోసపోయిన ప్రతిసారి షాక్ అయ్యేదాన్ని. నా నవ్వును చూసి అంతా ఫేక్ అని విమర్శించే వారు చాలామంది ఉంటారు. అలా అన్న ప్రతిసారి నాకు నవ్వు వస్తుంది.  ఎందుకంటే ఆ నవ్వు వెనుక ఉన్న బాధలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.

singer-sunitha-what-do-you-know-about-my-lifesays-tollywood-famous-singer

నా 25 ఏళ్ల అనుభవంలో 5000కు పైగా షోలల్లో పాడి ఉంటాను. నా గొంతు బాగోదని హస్కిగా ఉంటుందని చాలామంది ఎల్లో రకాలుగా నన్ను విమర్శించారు. కొన్ని కారణాల వల్ల నేను చాలా షోలను మిస్ చేశాను కూడా.  అసలు నా లైఫ్ లో ఏం జరిగిందో మీకు ఏం తెలుసు? పర్సనల్గా ఎన్ని బాధలు అనుభవించినా స్టూడియోలోకి వెళ్ళగానే అవన్నీ మర్చిపోవాలి ప్రొఫెషనల్ గా ఉండాలి నేను అదే చేసేదాన్ని. నిజానికి నేను చాలా సెన్సిటివ్. కొన్ని విషయాల్లో తట్టుకోలేక ఏడ్చేస్తాను నా లైఫ్ లో నేను చేసిన మంచి పని అంటూ ఏదైనా ఉంటే అది రెండో పెళ్లి చేసుకోవడమే” అని ఎమోషనల్ అయింది సునీత.

Sri Aruna Sri

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

5 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.