Spirituality: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. మన సాంప్రదాయాల ప్రకారం ఒక మంచి జన్మించినప్పటి నుంచి తన చివరి రోజు వరకు జరిగే ఎన్నో కార్యక్రమాలను ఎంతో పద్ధతిగా ఆచారాలను పాటిస్తూ చేస్తూ ఉంటాము. ఇకపోతే మహిళలు గర్భం దాల్చిన సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలని పెద్దలు పండితులు చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా స్త్రీలు గుడికి వెళ్లడం పూజలు చేయడం వంటివి చేయకూడదని చెబుతుంటారు. అలాగే భార్య కడుపుతో ఉంటే భర్త కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా గడ్డం తీసుకోవడం వంటిది చేయకూడదని అలాగే భర్త కొబ్బరికాయ కొట్టకూడదని కూడా పెద్దలు చెబుతుంటారు మరి నిజంగానే కొబ్బరికాయ కొట్టకూడద ఎందుకు కొట్టకూడదనే విషయానికి వస్తే..
భార్య గర్భం దాల్చిన తర్వాత తన శరీరంలో ఒక జీవం ప్రాణం పోసుకుంటుంది. ఇక కొబ్బరికాయను కూడా పూర్ణ ఫలం అంటారు.అది కూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు. కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు అందుకే భార్యకు మూడో నెల గర్భం వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా భర్త కొబ్బరికాయ కొట్టకూడదని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. ఇలా మన పెద్ద వాళ్ళు చెప్పే ఆచార వ్యవహారాల వెనుక మనం ఆచరించే పద్ధతుల వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయని చెప్పాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.