Categories: EntertainmentLatest

Sonakshi Sinha : మెరుపుల చీరలో మైండ్ బ్లాక్ చేస్తున్న సోనాక్షి పరవాలు

Sonakshi Sinha : బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన లుక్స్‌తో ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం భయపడదు. ఫ్యాషన్ ప్రియురాలు అయిన ఈ బ్యూటీ తన అందమైన అవతారార్ లతో చేసిన ఫోటో షూట్ లు చేస్తూ పిచ్చెకిస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఆమె అందాలకు పడిపోయేలా చేస్తుంది.

sonakshi-sinha-amazing-looks-in-black-saree

రీసెంట్ గా ఈ బ్యూటీ మెరపుల చీరలో చేసిన హాట్ ఫోటో షూట్ చిత్రాలను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

sonakshi-sinha-amazing-looks-in-black-saree

సోనాక్షి సిన్హా తన ఫోటోషూట్ కోసం అదిరిపోయే బ్లాక్ కలర్ శారీ ఎన్నుకుంది. డీప్ నెక్ లైన్ హాఫ్ స్లీవ్స్ మెరుపుల డిజైన్స్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. ఈ బ్లౌజ్ కు మ్యాచింగ్ గా అదే పాటర్న్స్ తో వచ్చిన చీరను సంప్రదాయంగా కట్టుకొని తన అందాలను చూపించింది ఈ హాటి. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండానే సింపుల్ మేకతో చాలా అద్భుతంగా మెరిసిపోయింది చిన్నది.

sonakshi-sinha-amazing-looks-in-black-saree

కట్టుకుంది చీరే అయినప్పటికీ తన ఫిగర్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తోంది బ్యూటీ. కనులకు బోల్డ్ బ్లాక్ వింగెడ్ ఐ లైనర్, మస్కార పెట్టుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని తన అందాలను మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

sonakshi-sinha-amazing-looks-in-black-saree

దబంగ్ సినిమాతో బాలీవుడ్ లో ఏంటో ఇచ్చిన ఈ బ్యూటీకి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. ఓ వైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు తన ఫ్యాషన్ లక్షలతో ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తుంది.

sonakshi-sinha-amazing-looks-in-black-saree
Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.