Sobhita Dhulipala : చీరకట్టుతో సూర్యుడిని ముద్దాడుతూ కవ్విస్తున్న శోభితా ధూళిపాళ

Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల కోసం వేచి ఉంది. మణిరత్నం మాగ్నస్ ఓపస్, పొన్నియిన్ సెల్వన్, రెండు భాగాలుగా విడుదలైంది. ఈ చిత్రం మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది. మూవీ కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందాయి. రెండవ భాగం ట్రైలర్, ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. ఈ చిత్రంలో వానతి పాత్రలో నటిస్తున్న శోభిత తన తాజా ఫోటో షూట్ పిక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-pink-saree-designed-by-manish-malhotra

శోభితా ధూళిపాలా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను రోజూ అందిస్తూ రుజువు చేస్తూనే ఉంటుంది. ఏసింగ్ క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ ఎంసెట్‌ల వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరొక రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-pink-saree-designed-by-manish-malhotra

శోభిత తాజా ఫోటోషూట్ కోసం లేత గులాబి రంగు చీరను ఎంచుకుంది.చిరకట్టులో తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-pink-saree-designed-by-manish-malhotra

శోభిత ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు మ్యూజ్ గా చేసింది. ట్రైలర్ ఈవెంట్ కోసం అద్భుతమైన చీరను ఎంచుకుంది. శోభిత బోర్డర్‌ల వద్ద గోల్డెన్ జరీ వివరాలను కలిగి ఉన్న అద్భుతమైన పాస్టెల్ పింక్ కస్టమ్ మేడ్ జార్జెట్ చీరలో చాలా అందంగా కనిపించింది. శోభిత తన చీరను గోల్డెన్ రేషమ్ దారాలతో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన పింక్ బ్లౌజ్‌తో జత చేసింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-pink-saree-designed-by-manish-malhotra

శోభిత ఎమరాల్డ్ లాకెట్టు సొగసైన డైమండ్ నెక్ చైన్‌ ను, స్టేట్‌మెంట్ డైమండ్ చెవిపోగులు ,బంగారు గాజులను అలంకరించుకుని తన రూపాన్ని మరింతగా మార్చుకుంది.

గజిబిజిగ ఉంగరాల జుట్టును లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్‌లో, శోభిత తన లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్,కనురెప్పలకు మస్కరాతో పాటు , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని అందరిని మెస్మ రైజ్ చేస్తోంది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-pink-saree-designed-by-manish-malhotra
Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

5 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

7 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.