Categories: Tips

Bathukamma Song : బతుకమ్మ పాటలో భాయ్ సల్మాన్, వెంకీ, పూజా..యూట్యూబ్‌లో సాంగ్ వైరల్

Bathukamma Song : తాజాగా విడుదలైన మన తెలంగాణ పాటలో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సందడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన హీరోగా హిందీలో “కిసీ కా భాయ్ కిసీ కా జాన్” అనే మల్టీస్టారర్ తెరకెక్కుతోంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సినిమాలో మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, సీనియర్ నటి భూమికా చావ్లా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇన్నాళ్ళు ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా విడుదల చేసిన తెలంగాణ పాటతో ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ స్పష్ఠం చేశారు. ఇక ఈ పాటను పూర్తిగా తెలంగాణ సాంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ పాటలో సల్మాన్ ఖాన్ మన ట్రెడీషనల్ వేర్ లో కనిపించడం బావుంది. పూజా హెగ్డే ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక వెంకీ గురించి ప్రత్యేకంగా చెప్పేదుముంది.

Bhai Salman, Venky, Pooja in Bathukamma song.. viral on YouTube

Bathukamma Song : బాలీవుడ్‌లో ఫ్యామిలీ మూవీస్‌లో కల్చర్‌ను అద్భుతంగా చూపిస్తారు.

ఆయన గెటప్ చూస్తే సంక్రాంతి లాంటి ఫ్యామిలీ మూవీ గుర్తొస్తుంది. సల్మాన్ ఖాన్ గత కొంతకాలోంగా మన తెలుగు చిత్రాల్లో కనిపించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అటు మెగా ఫ్యామిలీకి ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే కండల వీరుడు ఇప్పుడు నేరుగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. ఇక సాంగ్ పిక్చరైజేషన్ అంతా కూడా కంప్లీట్ ట్రెడీషనల్‌గా ఉంది.

Bhai Salman, Venky, Pooja in Bathukamma song.. viral on YouTube

బాలీవుడ్‌లో ఫ్యామిలీ మూవీస్‌లో కల్చర్‌ను అద్భుతంగా చూపిస్తారు. ఇప్పుడు మన తెలుగు వారు అందులోనూ తెలంగాణ సంసృతిని బాలీవుడ్‌కి పరిచయం చేయబోతున్నారు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఈ సాంగ్ రిలీజైన కొద్దిసేపట్లోనే ఊహించని లైక్స్ షేర్ రాబట్టింది. యూట్యూబ్‌లో ఇప్పుడు ఈ బతుకమ్మ పాటే ట్రెండింగ్‌లో ఉంది. చూడాలి మరి ఈ సాంగ్ ఎలాంటి సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జగపతిబాబు మరో ముఖ్య పాత్రలో సందడి చేయతున్నారు.

Bhai Salman, Venky, Pooja in Bathukamma song.. viral on YouTube

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.