Categories: Health

Chandipura virus: విజృంభిస్తున్న చండీపురా వైరస్… లక్షణాలు.. నివారణ ఇదే?

Chandipura virus: గత మూడు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతులను చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది మరణం పొందారు.. ఇక కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడకుండానే మరో వైరస్ పెద్ద ఎత్తున భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే మన దేశంలో గుజరాత్ ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చండీ పురా వైరస్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది 15 సంవత్సరాలలోపు వయసు పిల్లలను బలి చేస్తుంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఐదుగురు చిన్నారులు ఈ వ్యాధికి గురి అయ్యి మరణించారు.

అసలు ఈ చండీ పురా అనే వ్యాధి ఏంటి ఈ వ్యాధి లక్షణాలు నివారణ చర్యలు ఏంటి ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందనే విషయానికి వస్తే..వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది రాబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్‌ జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా దోమలు ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి.

ఇలాంటి తరుణంలోనే ఈ వ్యాధిని అరికట్టడానికి ఏకైక మార్గం మన చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండటమే ఎక్కడ కూడా నీరు నిలవకుండా దోమలు పెరగకుండా చూసుకోవాలి అలాగే ఇంటి ఆవరణంలో మొక్కలు ఉంటే చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా పరిశుభ్రత ఒక్కటే ఈ వైరస్ వ్యాప్తికి నివారణ అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.