Categories: Devotional

Vastu Tips: ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… బియ్యంతో ఈ పరిహారం చేస్తే చాలు!

Vastu Tips: సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయితే కొంతమందికి ఆ సమస్య తీరిపోయిన తర్వాత సంతోషంగా ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం సమస్యలు తీరిపోకుండా ఒకదానిపై మరొకటి సమస్యలు వచ్చి పడుతూ తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యల కారణంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇలా తరచు ఆర్థిక సమస్యలు కనుక వెంటాడుతూ ఉంటే ఈ చిన్న పరిహారంతో ఆర్థిక సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నటువంటి వారు మంగళవారం లేదా శుక్రవారం ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మంగళవారం కానీ శుక్రవారం కానీ తలంటూ స్నానం చేసి పూజ గదిలో ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిలోకి బియ్యం పోయాలి ఇలా బియ్యం పోసినటువంటి ప్లేటులో తమలపాకులను పెట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమను ఉంచాలి. ఇలా లక్ష్మీదేవి ప్రతిమను ఉంచిన తర్వాత పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేయాలి.

ఈ విధంగా అమ్మవారికి అర్చన చేసే సమయంలో లలిత సహస్రనామాలను లేదా అష్టోత్తర మంత్రాలను చదవడం ఎంతో ముఖ్యం. ఇలా పూజ చేసిన తర్వాత మరుసటి రోజు అంటే మంగళవారం చేస్తే బుధవారం శుక్రవారం చేస్తే శనివారం స్నానం చేసి అమ్మవారికి అర్చన చేసిన పసుపు కుంకుమలను పక్కన పెట్టి వాటిని ప్రతిరోజూ మహిళలు నుదుటిపై పెట్టుకోవడం మంచిది అలాగే ఆ బియ్యంతో ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇలా చేయటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.