Vastu Tips: మనిషి జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో సంతోషంగా సవ్యంగా సాగిపోవాలంటే డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే చాలామంది ఆ డబ్బును సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడి సంపాదించిన చేతిలో రూపాయి కూడా నిలబడదు ఇలా ఆర్థిక సమస్యలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. ఈ విధంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని వాస్తు పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే ఈ వాస్తు పరిహారాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఈ పనులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మన ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి అరటి చెట్టు ముందు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆ మహా విష్ణువు అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. ఇక రోజు కుదరకపోయిన గురువారం అయిన అరటి చెట్టుకు పూజ చేయడం ఎంతో మంచిది. ఇక ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మన ఇంటిలోనూ అలాగే ఇంటి పరిసర ప్రాంతాలలోనూ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం ఇంట్లో బండలు శుభ్రం చేసే సమయంలో ఆ నీటిలో కాస్త ఉప్పు వేసుకొని శుభ్రం చేయటం వల్ల నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది.
ఈ విధంగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంట్లో దేవుని గదిలో దీపారాధన చేయటం ముఖ్యం ఇలా దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోతుంది. అంతేకాకుండా తులసి కోటకు కూడా పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది తద్వారా ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.