Siddharth-Aditi rao hydari : అదితిపై సిద్దార్థ్ కవిత్వం..అసలేం జరుగుతోంది : మ‌హాస‌ముద్రం డైరెక్టర్

Siddharth-Aditi rao hydari : సిద్దార్థ్ లవ్ స్టోరీస్ గురించి ఇండస్ట్రీ లో అనేక రమర్స్ ఉన్నాయి. తనతో నటించే హీరోయిన్లను ఈజీ గా పడేస్తాడనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రుతి హాసన్, సమంత ఇలా ఎంతో మందితో సిద్దార్థ్ లవ్ మ్యాటర్ సాగించాడు. ఇక సమంతో విషయంలో అయితే ఒక స్టెప్ ముందుకు వేసి పెళ్లి వరకు వెళ్లాడు . సామ్ కోసం ఏకంగా తన వైఫ్ ను కూడా దూరం పెట్టేశాడనే గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తాయి. అయితే తాజాగా సిద్దార్థ్ సౌత్ బ్యూటీ రాయల్ ఫ్యామిలీ కి చెందిన అదితీ హైదరీ ప్రేమలో మునిగితెలుతున్నాడని తెలుస్తోంది. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట్లో దుమారం రేపుతోంది. మరోసారి ఈ ల‌వ్ బ‌ర్డ్స్ వార్తోల్లోకెక్కారు.

siddharth-aditi-rao-hydari-is-this-relation-because-of-me-mahasamudram-director-interesting-comments

అక్టోబర్ 28న అదితి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సిద్దార్థ్ సోషల్ మీడియాలో అదితితో క్లోజ్ గా ఉన్న పిక్ షేర్ చేసి నా పార్ట్‌నర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ ఒక క‌విత కూడా రాశాడు. ఇప్పుడు ఇదే పోస్ట్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. సిద్దు ఈ పోస్ట్ తో తమ రిలేషన్ కు కన్ఫర్మేషన్ ఇచ్చాడని నేటిజన్స్ భావిస్తున్నారు. ఇంతలోనే డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ఈ ఫొటోకు రెస్పాండ్ అయ్యాడు. దీనికి నేనే కారణం అంటున్నారు అసలేం జరుగుతోంది అని సరదాగా కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

siddharth-aditi-rao-hydari-is-this-relation-because-of-me-mahasamudram-director-interesting-comments

2021లో అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హాస‌ముద్రం సినిమాలో సిద్ధార్థ్, అదితి నటించారు. అప్ప‌టినుంచి ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడింది. గత రెండేండ్లుగా రిలేషన్ షిప్‌లో మునిగి తేలుతున్నారు ఈ లవ్ బర్డ్స్ . ఎక్క‌డికి వెళ్లిన క‌లిసే వెళ్తున్నారు. ఫంక్షన్స్ లోనూ కలిసి పాల్గొంటున్నారు. సోష‌ల్ మీడియాలో వీరి రిలేషన్ గురించి రోజుకో వార్త వచ్చినప్పటికీ ఎప్పుడూ రెస్పాండ్ కాలేదు. ఇండైరెక్టుగా ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ద‌న్న‌ట్లుగానే వారి వ్యవహారం కనిపిస్తుంది.

siddharth-aditi-rao-hydari-is-this-relation-because-of-me-mahasamudram-director-interesting-comments

గతి ఏడాది నుంచి వీరిద్దరి లవ్ ట్రాక్ నడుస్తోంది. తమ కోస్టార్ శర్వానంద్ పెళ్లికి కూడా కలిసే వెళ్లారు. ఇప్పుడేమో సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి ఏకంగా కవిత్వాన్ని పంచుకుంటూ తమ రిలేషన్ కి బలాన్ని చేకూర్చాడు. సిద్ధార్థ్ క‌విత్వానికి అదితి కూడా రెస్పాండ్ అయ్యింది. చాలా రోజుల నుంచి క‌లిసి ఉంటున్నాం.. కానీ నువ్వు కవివి అని నాకు తెలియదు అంటూ అదితి రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి ఇన్ స్టా పోస్టులు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

ఇంతలోనే ఈ పోస్ట్ పై ద‌ర్శ‌కుడు అజ‌య్‌భూప‌తి చేసిన కామెంట్ మరింత వైరల్ అవుతోంది. వీళ్లింద‌రూ క‌ల‌వ‌డానికి నేనే కార‌ణం అంటూ అడుగుతున్నారు. అసలేం జరుగుతోంది అని ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ఈ జంట ఇటలీలో జరుగనున్న వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠిల వివాహానికి కూడా కలిసి వెళ్లడం. దీన్ని బట్టి చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది కదా. ఇప్పటికైనా ఈ కపుల్స్ త్వరలో తమ లవ్ విషయాన్ని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

4 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

6 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.