Shruti Haasan: ఫిట్ గా కనిపిస్తున్న శృతిహాసన్ ఫిగర్

Shruti Haasan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ శృతిహాసన్. ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి జోడిగా వాల్తేర్ వీరయ్య సినిమాలో, అలాగే బాలకృష్ణకి జోడిగా వీరసింహారెడ్డి సినిమాలో నటించి రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.
మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శృతిహాసన్ కంప్లీట్ చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 28 రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందనే మాట వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ కొత్త సినిమాలు అయితే ఇప్పటివరకు ఏమీ అంగీకరించలేదు. సలార్ రిలీజ్ తర్వాత మళ్లీ కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ తో మెజారిటీ టైమ్ స్పెండ్ చేస్తుంది.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. మరోవైపు తనకి ఇష్టమైన మ్యూజిక్ కన్షర్ట్స్ ప్లాన్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే చాలా కాలంగా శృతిహాసన్ తన ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ అప్డేట్స్ తప్ప ఫొటోషూట్ లని షేర్ చేయడం లేదు. అయితే తాజాగా ఈ బ్యూటీ ఫిట్నెస్ వర్కౌట్స్ చేసే టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ కాస్ట్యూమ్స్ లో శృతిహాసన్ యాక్షన్ క్వీన్ గా కనిపిస్తుంది అనే మాట వినిపిస్తుంది. బోల్డుగా అందాలు చూపిస్తూనే మరోవైపు తన పర్ఫెక్ట్ లుక్ ని ప్రెజెంట్ చేస్తుంది. నడుమ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శృతిహాసన్ ఈ లుక్ లో చూస్తున్న నెటిజన్స్ ఆసక్తికరమైన కామెంట్లు పోస్ట్ చేస్తూ ఉండడం విశేషం.

 

Varalakshmi

Recent Posts

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

1 hour ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

2 hours ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

4 hours ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

5 hours ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

5 hours ago

Parama Ekadashi : నేడే పరమ ఏకాదశి.. మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు..ఇలా పూజ చేస్తే చాలు ..

Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…

7 hours ago

This website uses cookies.