Ram Charan: చరణ్ వేసుకున్న షూట్ ఖరీదు అంత తెలుసా?

Ram Charan: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానియానే కనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తీసుకొచ్చిన గ్లోబల్ స్టార్ హైక్ తో అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ప్రస్తుతం అతనిపై పడింది అని చెప్పాలి. గత నెలలో అమెరికాలో హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అవార్డుల వేడుకలలో రామ్ చరణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా టీవీ షోలో పార్టిసిపేట్ చేయడం ద్వారా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే హాలీవుడ్ మీడియా కూడా ప్రస్తుతం రామ్ చరణ్ ని ప్రత్యేకంగా ఫోకస్ చేసిందని చెప్పాలి. అతని డ్రెస్సింగ్ స్టైల్ అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది షూట్ లో ఉన్న కూడా డిఫరెంట్ యాటిట్యూడ్, మేనరిజంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాడు.

ram-charan-dress-cost-goes-viral

బేసిగ్గా మన అభిమానించే హీరోలు వేసే కాస్ట్యూమ్స్ పైన ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక హీరోలను అభిమానులు డ్రెస్సింగ్ విషయంలో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామ్ చరణ్ వేస్తున్న షూట్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. రామ్ చరణ్ ని మరింత గ్రాండియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్న ఆ షూట్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ షూట్ ఖరీదు బయటకు వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే దాని ఖరీదు అందరినీ షాక్ కి గురి చేసిందని చెప్పాలి. రామ్ చరణ్ వేసుకున్న సూట్ ఖరీదు 13 నుంచి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.

చెన్నైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఉస్మాన్ అబ్దుల్ రజాక్ రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా ఈ షూట్ ను తయారు చేసినట్లు తెలుస్తుంది. సెలబ్రిటీలకు ఎక్కువగా ఆయన కాస్ట్యూమ్స్ ను సిద్ధం చేస్తూ ఉంటారు. అలాగే బిజినెస్ ప్రొఫెషనల్ కూడా ఖరీదైన కాస్ట్యూమ్స్ ని అందిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యాషన్ డిజైనర్ రామ్ చరణ్ కోసం అదిరిపోయే కాస్ట్యూమ్స్ ని సిద్ధం చేయడం విశేషం అని చెప్పాలి. ఈ షూట్ కారణంగా రామ్ చరణ్ కు మరింతగా గ్రాండ్ లుక్ వచ్చి హాలీవుడ్ స్టార్లను నిలిచిపోయే విధంగా కనిపిస్తూ ఉండడం విశేషం

Varalakshmi

Recent Posts

Guava fruit: జామ పండు ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం కాదండోయ్?

Guava fruit: పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. ఇలా పండ్లలో…

17 hours ago

SSD Tokens Cancelled: శ్రీవారి భక్తులకు అలర్ట్..SSD టోకెన్లు రద్దు.. పూర్తి వివరాలివే!

SSD Tokens Cancelled: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే…

17 hours ago

Night Sleep: రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే మానేయండి!

Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…

2 days ago

Ashada Amavasya 2026: ఆషాడ అమావాస్య ఈ ఒక్క పని చేస్తే చాలు దోషాలన్నీ తొలిగిపోయినట్టే?

Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు.  ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…

2 days ago

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

5 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

5 days ago

This website uses cookies.