Shravan Amavasya: మన హిందువులు ఎన్నో ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి నెలలో వచ్చే అమావాస్య పౌర్ణమినీ కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉంటారు. అయితే జూలై 17వ తేదీ శ్రావణ అమావాస్య వస్తుంది. రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో హిందువులు ఎంతో పవిత్రమైన దినముగా భావిస్తూ ఉంటారు. ఇంతటి పవిత్రమైన ఈ రోజున కొన్ని మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఇక శ్రావణ అమావాస్య రోజు ఏం చేయాలి అనే విషయానికి వస్తేఈ అమావాస్య రోజు పితృ దోషాలతో బాధపడేవారు పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల అంత శుభమే కలుగుతుంది. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందు నిద్ర లేచి నది స్నానం చేయాలి అనంతరం సూర్యభగవానుడికి నీటిని తర్పణంగా వదలాలి.అలాగే ఉపవాసంతో పితృదేవతలకు తర్పణం వదిలి పేదవారికి అన్నదానం చేయటం వల్ల పితృ దోషాల నుంచి బయటపడవచ్చు.
ఇక ఈ అమావాస్య రోజు రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేసే రావి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయడం ఎంతో మంచిది. శ్రావణ అమావాస్య రోజు రావి, మర్రి, నిమ్మ అరటి మొదలైన చెట్లను నాటడం ఎంతో శుభ ఫలితాలను కలిగిస్తుంది.మొక్కలలో దేవతలు కొలవై ఉంటారని భావిస్తారు అందుకే శ్రావణ అమావాస్య రోజు ఈ మొక్కలను నాటడం వల్ల అన్ని శుభ ఫలితాలను కలుగుతాయని పండితులు చెబుతుంటారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.