Categories: HealthNews

Sleep Disturbance: నిద్రలో ఎక్కువ ఆటంకాలు కలుగుతున్నాయా… ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాల్సిందే!

Sleep Disturbance:  ఒక మనిషి ఆరోగ్యం పై ఆహారం ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో నిద్ర కూడా అంతే ప్రభావాన్ని చూపుతుంది. రోజుకు 8 గంటలపాటు ప్రశాంతమైన నిద్ర గనుక నిద్రపోతే ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. అయితే చాలామంది ఈ బిజీ షెడ్యూల్ కారణంగా రోజుకు సరైన నిద్ర నిద్రపోవడం లేదు అయితే చాలామంది నిద్రపోతున్న సమయంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా మాటిమాటికి మెలకువ రావడం మెలకువ వచ్చిన ప్రతిసారి నిద్రపోవడానికి ప్రయత్నాలు చేసిన నిద్ర కలగకపోవడం వంటివి జరుగుతుంటాయి.

ఈ విధంగా నిద్ర సమయంలో ఇలాంటి డిస్టబెన్స్ కనక జరుగుతూ ఉంటే తప్పనిసరిగా నిద్రపోయే సమయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి అలా పాటించినప్పుడే మనకు నిద్రలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇక మనకు నిద్రలో మాటిమాటికి డిస్టర్బెన్స్ కలుగుతుంది అంటే మన పై అధిక ఒత్తిడి పడుతుందని అర్థం ఇలా అధిక ఒత్తిడి కారణంగా నిద్రలో డిస్టబెన్స్ ఎక్కువ కలుగుతుంది అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

Sleep Disturbance:

ఈ ఒత్తిడి నుంచి బయటపడాలి అంటే ఎక్కువగా మెడిటేషన్ యోగ వంటి వాటిని చేయటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.చాలామంది డైటింగ్ అనే పేరుతో రాత్రిపూట భోజనం చేయకుండా కాలి కడుపుతో పడుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల కూడా నిద్రలో డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది అందుకే రాత్రిపూట లైట్ గా ఆహారం తీసుకోవడం మంచిది.చాలా శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవడంతో మంచిగా నిద్ర పడుతుంది ఈ జాగ్రత్తలను పాటించడం వల్ల నిద్రలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.

Sravani

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

6 days ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 week ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

This website uses cookies.