Shilpa Shetty : బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శిల్పా శెట్టి ఒకరు. బాలీవుడ్ లో టాప్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ వయసు 49 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. ఆమె ఫిగర్ చూస్తే యూత్ కూడా ఫిదా అయిపోవాల్సిందే. స్టన్నింగ్ లుక్స్ తో కనిపిస్తూ నెట్టింట సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది శిల్పా. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా ప్రస్తుతం పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తూ శిల్పా శెట్టి తన ఫ్యాన్స్ ను , ప్రజలను అలరిస్తోంది. అదే విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. జిమ్ వర్కవుట్ వీడియోస్ తో పాటు లెటేస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తుంది. ఇదిలా ఉంటే గతంలో శిల్పా చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా శిల్పా తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్బంగా బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆమెకు విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే శిల్పా ఇంటర్వ్యూ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న శిల్పా తన వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో
అక్షయ్ కుమార్ తో తను సాగించిన ప్రేమాయణం గురించి చెబుతూనే.. అతను చేసిన మోసం గురించి రివీల్ చేసింది. ” అక్షయ్ కుమార్ నన్ను ప్రేమిస్తూనే ట్వింకిల్ ఖాన్నాతో కూడా ప్రేమాయణం నడిపేవాడు. అంతేకాదు నన్ను అతను వాడుకుని వదిలేశాడు. వేరే నటి కోసం నన్ను అక్షయ్ వదిలేశాడు. ప్రేమ పేరుతో నన్ను చీట్ చేశాడు”అని అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శిల్పా. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sreeleela: శ్రీలీల కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తానే చిన్న బ్రేక్ తీసుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. కన్నడ,…
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
This website uses cookies.