SandeepVanga-Mahesh Babu : మహేశ్‌బాబుకి ఓ కథ చెప్పా..ఆయనకు బాగా నచ్చింది కానీ..

SandeepVanga-Mahesh Babu : సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే అర్జున్ రెడ్డి సినిమా కళ్ల ముందు కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ తోనే స్టార్డమ్ సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్. హిందీలోనూ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి తెలుగులో కంటే హిందీలో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో చేసిన యానిమల్ మూవీ డిసెంబర్ 1 విడుదల కానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ తో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సందీప్ వంగ యానిమల్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

sandeepvanga-mahesh-babu-director-interesting-comments-on-super-star-mahesh-babu

ఇంటర్వ్యూలో మహేశ్‌బాబు గురించి మాట్లాడుతూ… “మహేష్ కు ఓ స్టోరీ చెప్పాను. ఆయనకు అది ఎంతో బాగా నచ్చింది. ఆయతే ప్రస్తుతం వేరే సినిమాలు చేస్తుండటం వల్ల మా మూవీ వర్కౌట్ కాలేదు. డార్లింగ్ ప్రభాస్‌, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌తో మూవీస్ పూర్తి అయ్యాక మహేష్, రామ్‌చరణ్‌ లతో మూవీ చేస్తాను. వీరే కాదు చాలామంది హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. ఇప్రభాస్ తో తీయబోయే మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది”అని డైరెక్టర్ చెప్పాడు.

sandeepvanga-mahesh-babu-director-interesting-comments-on-super-star-mahesh-babu

యానిమల్ మూవీకి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తండ్రి కొడుకుల బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఈ ట్రైలర్ తో సెంటిమెంట్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. సినిమా మొత్తం కూడా బాలీవుడ్ నటులతోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉందంటున్నారు విశ్లేషకులు. దీనితో సినిమాపై మరిన్ని అంచనాలు భరీగా ఉన్నాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజులో విధ్వంసం చేయబోతుందో డిసెంబర్ 1 వరకూ వెయిట్ చెసి చూడాల్సిందే.

sandeepvanga-mahesh-babu-director-interesting-comments-on-super-star-mahesh-babu
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

5 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

5 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

6 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

6 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

7 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

7 days ago

This website uses cookies.