Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ చూస్తున్నంతసేపూ కేజీఎఫ్ గుర్తు రావట్లేదూ..దెబ్బ పడదు కదా..? అంటూ మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కొన్ని గంటల క్రితం ‘సలార్’ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజై అన్నీ భాషలలో మంచి హైప్ తీసుకొచ్చింది. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఎలివేట్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభాస్ ని ఇలా చూడలేదని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
అంతా బాగానే ఉంది కానీ, ‘సలార్’ ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఫ్లేవర్ మార్చలేదని అంటున్నారు. ‘కేఫీఎఫ్’ సిరీస్ లో చూపించిన భారీ సెట్స్, అదే ఫార్ములాని ‘సలార్’ కి అప్లై చేశాడని క్లియర్ గా తెలిసిపోతుంది. మరి ‘సలార్’ కథ ‘కేజీఎఫ్’ కి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ అయి ఉండొచ్చునని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Salaar Trailer: అదే జరిగితే ఖచ్చితంగా ఫలితం తేడాగా వచ్చే అవకాశాలున్నాయి.
అదే జరిగితే ఖచ్చితంగా ఫలితం తేడాగా వచ్చే అవకాశాలున్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి హిట్ సినిమా రాలేదు. కాబట్టి ‘సలార్’ మీద అన్నీ రకాలుగా అంచనాలు వేరే లెవల్ లో ఉన్నాయి. ట్రైలర్ ని చూస్తే ఆ అంచనాలు ఖచ్చితంగా అందుకోవడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అవుతాడని చెప్పుకుంటున్నప్పటికీ ట్రైలర్ ని మాత్రం ‘కేజీఎఫ్’ సినిమాతో పోల్చుకుంటే మాత్రం చాలా డౌట్లు వస్తున్నాయి.
నిన్నా మొన్నటి వరకూ ‘యానిమల్’ సినిమా మీదే అందరి చూపు ఉండింది. ఆ సినిమా ఫలితం ఏంటో తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ‘సలార్’ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కట్ బావున్నప్పటికీ కొందరు మాత్రం డిసప్పాయింట్ అవుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ‘కేజీఎఫ్’ గుర్తొస్తుంది..రేపు సినిమా చూస్తుంటే కూడా అదే జరుగుతుందా..? అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ‘సలార్’ కి గట్టి దెబ్బ పడుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.