Rubina Dilaik : ప్రముఖ బాలీవుడ్ దివా రుబీనా దిలైక్ తన నటనా నైపుణ్యం, అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్ కారణంగా బాలీవుడ్ లో ఎప్పుడు హాట్ టాపిక్ గాని నిలుస్తుంది . ప్రతిభావంతులైన నటిగానే కాకుండా, ఆమె అందమైన రూపానికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఈ బ్యూటీ ఎలాంటి దుస్తులను అయినా అప్రయత్నంగా వేకుకోగలదని ఆమె ఇంస్టాగ్రామ్ చిత్రాలు అందుకు రుజువు.
రుబీనాకు తన ఆకర్షణీయమైన రూపంతో అలరించడం, నటన ను బ్యాలెన్స్ చేయడం ఖచ్చితంగా తెలుసు. ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు రెప్పపాటులో వైరల్ అవుతాయి. అభిమానులు తరచుగా ఆమె ఫోటోలపై తమ ప్రేమను కురిపిస్తారు. బోల్డ్ డ్రెస్‌ల నుండి అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ వరకు, దివా ఆమె ధరించే ఏ దుస్తులతోనైనా హృదయాలను హత్తుకునేలా చేయగలదు. ఇటీవల, రుబీనా తన తాజా ఫోటోషూట్ నుండి పిక్స్ ను షేర్ చేసింది.
తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకొని, రుబీనా ఒక డ్యాన్స్ వీడియోను, ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుంది. ఈ పిక్స్ లో బహుళ-రంగు ట్యాంక్ టాప్ ధరించి అద్భుతంగా కనిపించింది రుబీనా . డీప్ నెక్ లైన్ స్లీవ్ లెస్ ప్యాటర్న్స్ తో వచ్చిన ఈ ట్యాంక్ టాపిక్ కి జోడిగా పింక్ ప్యాంటు వేసుకుని ఆదరగొట్టింది.
అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అందమైన మేకోవర్ చేసుకుంది రుబీనా. ఆమె తన కురులను విశాలంగా తెరిచి ఉంచింది. సింపుల్ మేకప్ తో స్టాండింగ్ లుక్స్ లో కనిపించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అభిమానులు హార్ట్ ఫైర్ ఎమోజీలతో వ్యాఖ్య విభాగాన్ని నింపారు.
సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ 14 షోలో నటి పాల్గొని, సీజన్ విజేతగా నిలిచింది. ఆమె ఖత్రోన్ కే ఖిలాడీ 12 మరియు ఝలక్ దిఖ్లా జా 10లో కూడా కనిపించింది. ఈ షోలలో ఫైనలిస్ట్‌లలో ఒకరుగా నిలిచింది. ప్రస్తుతం, రుబీనా ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన రూపాలను వదులుతూ , హై-ఎండ్ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ ఆమె దినచర్యను పంచుకోవడంలో బిజీగా ఉంది. ఈ నటి మళ్లీ తన మ్యాజిక్‌ను తెరపైకి ఎప్పుడు తెస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.