Categories: EntertainmentLatest

Pragya Jaiswal : హాట్ లుక్స్ తో హీట్ పెంచుతున్న ప్రగ్య..అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా

Pragya Jaiswal : బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాక పోయినా, తన ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ఎలాగైనా అవకాశాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ. కంచె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన హాట్ క్లిక్‌లతో ట్రీట్‌ను అందిస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot

ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడే ప్రగ్యా ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ బికినీ షేప్ బాడీ ఈ భామ సొంతం. ఈసారి కంచె అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోడ్రన్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేసింది. ఈ హట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అందమైన కోఆర్డ్ సెట్టుతో దిగిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో వదులుతూ వేసవికి ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఒక ఫోటోలో, ఆమె తన చిరునవ్వుతో అబ్బాయిలకు నిద్రలేకుండా చేసింది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot

ప్రగ్యా జైస్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన అందమైన నటీమణులలో ఒకరు. దర్శకుడు క్రిష్ రూపొందించిన పీరియాడికల్ డ్రామా, కంచె తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా పోషించిన సీతా దేవి పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాతాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందం , నటనా నైపుణ్యాలు రెండూ ఉన్నప్పటికీ, 29 ఏళ్ల నటి ఇప్పటికీ తెలుగు సినిమా లో తనకు స్టార్డమ్ ను తీసుకువచ్చే అద్భుతమైన పాత్ర కోసం ఎదురుచూస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot

నటిగానే కాదు ప్రగ్యా ఒక ఫ్యాషన్‌వాది, ఆమె సోషల్ మీడియా పేజీ గమనిస్తే అమ్మడి అందాల భంగిమలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ రోజురోజుకు తన గ్లామర్ షోను పెంచుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ప్రగ్యా ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot

ప్రగ్యా ఫోటోలను చూసిన ఫాలోవర్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీని పొగడ్తలతో ముంచుతూ అలసిపోయారు. అమ్మడి ఫిట్‌నెస్‌ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot

 

Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

2 weeks ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

2 weeks ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

2 weeks ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

2 weeks ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

2 weeks ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

2 weeks ago

This website uses cookies.