Categories: EntertainmentLatest

Sobhita Dhulipala : బంగారు వర్ణపు చీరలో ధగ ధగ మెరుస్తున్న శోభితా సోకులు

Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ్ళ  ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల కోసం వేచి ఉంది. మణిరత్నం మాగ్నస్ ఓపస్, పొన్నియిన్ సెల్వన్, రెండు భాగాలుగా విడుదలైంది. ఈ చిత్రం మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది. మూవీ కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందాయి. రెండవ భాగం ట్రైలర్, ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. శోభిత తన తాజా ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-saree-2

శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను రోజూ అందిస్తూ రుజువు చేస్తూనే ఉంటుంది. ఏసింగ్ క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ ఎంసెట్‌ల వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరొక రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-saree-2

శోభిత తాజా ఫోటోషూట్ కోసం బంగారు రంగు చీరను ఎంచుకుంది.చిరకట్టులో తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-saree-2

శోభిత ఫ్యాషన్ డిజైనర్ శుభిక డిజైన్ చేసిన అద్భుతమైన చీరను ఫోటో షూట్ కోసం ఎంచుకుంది. శోభిత బోర్డర్‌ల వద్ద గోల్డెన్ జరీ వివరాలు, చిరంతా సీక్విన్స్, ఎంబ్రాయిడరీ కలిగి ఉన్న అద్భుతమైన చీరలో చాలా అందంగా కనిపించింది. శోభిత తన చీరను గోల్డెన్ రేషమ్ దారాలతో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన స్కై బ్లూ బ్లౌజ్‌తో జత చేసింది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-saree-2

శోభిత రెడ్ కలర్ రాళ్ళ తో చేసిన సొగసైన భారీ నెక్ చైన్‌ ను, స్టేట్‌మెంట్ చెవిపోగులు ,బంగారు గాజులను అలంకరించుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.

sobhita-dhulipala-stunning-looks-in-gorgeous-saree-2

గజిబిజిగ ఉంగరాల జుట్టును లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్‌లో, శోభిత తన లుక్‌ని పర్ఫెక్ట్‌గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్,కనురెప్పలకు మస్కరాతో పాటు , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని అందరిని మెస్మ రైజ్ చేస్తోంది.

 

Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

3 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

5 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.