Categories: EntertainmentLatest

Rubina Dilaik : బొడ్డు అందాలను చూపిస్తూ.. మైండ్ బ్లాక్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Rubina Dilaik : ప్రముఖ బాలీవుడ్ దివా రుబీనా దిలైక్ తన నటనా నైపుణ్యం, అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్ కారణంగా బాలీవుడ్ లో ఎప్పుడు హాట్ టాపిక్ గాని నిలుస్తుంది . ప్రతిభావంతులైన నటిగానే కాకుండా, ఆమె అందమైన రూపానికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ఈ బ్యూటీ ఎలాంటి దుస్తులను అయినా అప్రయత్నంగా వేకుకోగలదని ఆమె ఇంస్టాగ్రామ్ చిత్రాలు అందుకు రుజువు.

rubina-dilaik-stunning-looks-in-pink-dress

రుబీనాకు తన ఆకర్షణీయమైన రూపంతో అలరించడం, నటన ను బ్యాలెన్స్ చేయడం ఖచ్చితంగా తెలుసు. ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు రెప్పపాటులో వైరల్ అవుతాయి. అభిమానులు తరచుగా ఆమె ఫోటోలపై తమ ప్రేమను కురిపిస్తారు. బోల్డ్ డ్రెస్‌ల నుండి అద్భుతమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ వరకు, దివా ఆమె ధరించే ఏ దుస్తులతోనైనా హృదయాలను హత్తుకునేలా చేయగలదు. ఇటీవల, రుబీనా తన తాజా ఫోటోషూట్ నుండి పిక్స్ ను షేర్ చేసింది.

rubina-dilaik-stunning-looks-in-pink-dress

తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను తీసుకొని, రుబీనా ఒక డ్యాన్స్ వీడియోను, ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుంది. ఈ పిక్స్ లో బహుళ-రంగు ట్యాంక్ టాప్ ధరించి అద్భుతంగా కనిపించింది రుబీనా . డీప్ నెక్ లైన్ స్లీవ్ లెస్ ప్యాటర్న్స్ తో వచ్చిన ఈ ట్యాంక్ టాపిక్ కి జోడిగా పింక్ ప్యాంటు వేసుకుని ఆదరగొట్టింది.

rubina-dilaik-stunning-looks-in-pink-dress

అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అందమైన మేకోవర్ చేసుకుంది రుబీనా. ఆమె తన కురులను విశాలంగా తెరిచి ఉంచింది. సింపుల్ మేకప్ తో స్టాండింగ్ లుక్స్ లో కనిపించి అందరి హృదయాలను గెలుచుకుంది. ఆమె అభిమానులు హార్ట్ ఫైర్ ఎమోజీలతో వ్యాఖ్య విభాగాన్ని నింపారు.

rubina-dilaik-stunning-looks-in-pink-dress

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ 14 షోలో నటి పాల్గొని, సీజన్ విజేతగా నిలిచింది. ఆమె ఖత్రోన్ కే ఖిలాడీ 12 మరియు ఝలక్ దిఖ్లా జా 10లో కూడా కనిపించింది. ఈ షోలలో ఫైనలిస్ట్‌లలో ఒకరుగా నిలిచింది. ప్రస్తుతం, రుబీనా ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన రూపాలను వదులుతూ , హై-ఎండ్ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తూ ఆమె దినచర్యను పంచుకోవడంలో బిజీగా ఉంది. ఈ నటి మళ్లీ తన మ్యాజిక్‌ను తెరపైకి ఎప్పుడు తెస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

rubina-dilaik-stunning-looks-in-pink-dress
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.