Ritu Varma: బ్లాక్ డ్రెస్ లో అందాలన్ని చూపిస్తున్న రీతువర్మ

Ritu Varma: బాద్ షా సినిమాతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసిన అందాల భామ రీతు వర్మ. అ తరువాత ప్రేమ్ ఇష్క్ కాదల్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఈ బ్యూటీ నటించింది. అయితే సోలో హీరోయిన్ గా మాత్రం పెళ్లి చూపులు సినిమా ఆమెకి సూపర్ సక్సెస్ ఇచ్చింది. 

ImageImage

తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలని ఈ బ్యూటీ అందుకుంది. అయితే అందానికి అందం, అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న కూడా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ అయితే అందుకోలేకపోయింది. కాని యువ హీరోలకి ఫస్ట్ ఛాయస్ గా మారిపోయింది. 

ImageImage

చివరిగా ఈ అమ్మడు గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ కి జోడీగా నటించింది. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ్ సినిమాలలో కూడా రీతు వర్మకి అవకాశాలు వస్తూ ఉండటం విశేషం. ఇక మినిమమ్ రేంజ్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విశాల్ కి జోడీగా మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తుంది. 

పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. దీంతో పాటు విక్రమ్ కి జోడీగా నటించిన దృవనక్షత్రం మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొత్త ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో రెగ్యులర్ ఫోటో షూట్ లతో స్పీడ్ పెంచింది.

గ్లామర్ షోకి కూడా తాను సిద్ధం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ తో థైస్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. అలాగే స్లీవ్ లెస్ జాకెట్ తో అదిరిపోయే అందంతో రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Varalakshmi

Recent Posts

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే ..?

Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…

7 days ago

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

4 weeks ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

4 weeks ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

4 weeks ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

4 weeks ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

4 weeks ago