Renu Desai : మిగతా స్టార్ హీరోయిన్ ల మాదిరిగానే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. దసరా పండుగ స్పెషల్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ సెప్టెంబర్ 20న విడుదల కాబోతోంది. స్టువర్టుపురం ప్రాంతంలో 1970లో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోగ్రఫీ తో వస్తోంది ఈ మూవీ. మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ అన్ని కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులు సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో దాదాపు 18 తర్వాత ఓ కీలక పాత్రలో రేపు దేశాయ్ కనిపించిబోతోంది. ఈ సినిమాలో గుర్రం జాషువా కూతురు సోషలిస్ట్ హేమలత లావణంగా కనిపించబోతోంది రేపు దేశాయ్. అయితే తాజాగా జరిగిన ప్రమోషన్ వేడుకల్లో రేణు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకుంది.
మహేష్ హీరోగా పరుశురాం డైరెక్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమాలో రేణు దేశాయ్ కి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రేణు వద్దనుకుందట. అయితే కొన్ని కాంట్రావర్సీలా కారణంగా ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చెప్పలేనని అసలు మేటర్ ని దాచేసింది రేణు దేశాయ్. ఈ మూవీలో నదియా పోషించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం పరశురాం ముందుగా రేణు దేశాయ్ ని సంప్రదించారట. ఆ పాత్ర బాగుండటంతో ఓకే కూడా చెప్పిందట రేణు. అయితే సినిమా మొదలు పెట్టక ముందే దానిని రిజెక్ట్ చేసింది. అయితే ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో చెప్తే పెద్ద గొడవలే అవుతాయని ఇప్పుడు ఆ గొడవల్లో చిక్కుకోవాలని అనుకోవడం లేదని తెలిపింది. సైలెంట్ గా ఉంటేనే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
రేణు దేశాయ్ 2000 లో బద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో పవనతో తొలిసారి నటించింది. అప్పట్లో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. 3 ఏళ్ల గ్యాప్ తర్వాత 2003లో జానీ సినిమా చేసింది. ఇదే హీరోయిన్ గా ఆమె లాస్ట్ మూవీ. అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత రేణు దేశాయ్ స్క్రీన్ మీద కనిపించబోతుంది. టైగర్ నాగేశ్వరావు మూవీ లో స్పెషల్ పాత్రను పోషించబోతోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.