Health Tips: గురక సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో కనిపించే సమస్య అయితే ఈ సమస్య సాధారణమే అని నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుకే ఈ గురక సమస్య ఉన్నవారు వెంటనే ఈ సమస్యకు చెక్ పెట్టే మార్గాలు ఆలోచించడం ఎంతో మంచిది. నిజానికి గురక మనకు ఎన్నో రకాలుగా వస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల లేదా మన శ్వాస నాళాలలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా కూడా గురక వస్తుంది అయితే గురక పెట్టినప్పుడు మనకు ఇబ్బంది కలకకపోయినా పక్కవారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ గురక సమస్య అనేది మన గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
సాధారణంగా గురక రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి అయితే మనం గురక పెట్టి నిద్రపోయే విధానం బట్టి మనం ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాము అనే విషయాన్ని కూడా గుర్తించవచ్చు చాలామంది నోరు మూసుకొని గురక పెడుతుంటారు అలా గురక పెడుతున్నారు అంటే వారు నాలుకకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని అర్థం అలాగే నోరు తెరిచి చాలామందిని గురక పెడుతూ ఉంటారు అలా గురక పెడుతున్నారు అంటే గొంతులోని మృదువైన కణజాలాల్లో సమస్య ఉందని గ్రహించాలి.
చాలా మందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుంది. పొగ తాగేవారిలో ఎక్కువగా ఈ గురక అనేది వస్తుంది. పొగ తాగడం వల్ల శ్వాస అనేది సరిగా ఆడకపోవటం వల్ల గురకరావడం జరుగుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడేవారు పడుకోవడానికి దిండు ఉపయోగించడం మంచిది తింటు మరీ ఎత్తు లేకుండా చూసుకోవాలి ఇలా దిండు వేసుకోవడం వల్ల గురకరాదు అలాగే రాత్రి పడుకోవడానికి ముందు పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తాగటం వల్ల కూడా గురుక సమస్య తగ్గుతుంది.ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస క్రియపై పట్టు అనేది పెరుగుతుంది. ఇది చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది తద్వారా గురుక సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.