Rashmika Mandana : ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో రష్మిక మందన్న అత్యంత గ్లామర్ లుక్స్ తో అదరగొట్టింది. పొడవాటి ట్రైన్ తో పొట్టి నల్లటి గౌన్ ధరించి రెడ్ కార్పెట్ మీద నడిచింది. తన బోల్డ్ లుక్స్ తో అందరి చూపు తనపై పడేలా చేసుకుంది ఈ చిన్నది.
ఈ అవుట్ ఫిట్ తో దిగిన చిత్రాలను నెట్టింట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఈ ఈవెంట్ లో రష్మిక బ్లాక్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిస్తూ అద్భుతంగా కనిపించింది. అయితే కొంత మంది ఆమె లుకాని చూసి ట్రోల్ చేస్తున్నారు.
బ్లాక్ షార్ట్ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపించింది రష్మిక . నటి వస్త్రధారణ చుసిన కొంత మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ కి వెళితే ఇలా మారిపోవాలి అంతో మెసేజ్ లు పోస్ట్ చేస్తున్నారు. ఆ బట్టలు ఏంటంటూ తిట్టిపోస్తున్నారు.
సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రష్మిక మందన్న పేరు ఉంటుంది. పుష్ప సినిమాతో ఈ చిన్నదానికి పాన్ ఇండియన్ లెవెల్ లో క్రేజ్ లభించింది. ఈ నటి కి దేశంలో భారీ ఫాలోయింగ్ ఉంది. ‘నేషనల్ క్రష్’ అని కూడా ఈ బ్యూటీ ని పిలుస్తారు. నటనతో పాటు ఫ్యాషన్ రంగం లోనూ అద్భుతమైన నైపుణ్యం ఉంది. ఆమె కెమెరాకు చిక్కిన ప్రతిసారీ ఆమె అభిమానులు తమ అభిమాన నటి చూసి ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఇటీవల, బాలీవుడ్ లో తన రెండవ చిత్రం మిషన్ మజ్ను లోనూ కనిపించింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.