Categories: HealthLatestNewsTips

Health Tips: బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?

Health Tips: ప్రస్తుతం దైనందిన జీవితంలో మద్యపానం అలవాటు కామన్ అయిపోయింది. కొంత మంది పార్టీ కల్చర్ అంటూ మద్యం తాగుతూ ఉంటారు. ఈ మధ్య పురుషులతో సమానంగా మద్యపానం చేసే ఆడవాళ్ళు ఉన్నారు. వీటిలో ఎక్కువగా బీర్ తాగుతూ ఉంటారు. బీర్ త్రాగడం వలన అనారోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదని కొంత మంది చెబుతూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు బీరు తాగితే శరీరానికి చల్లదనం వస్తుందని కూడా చెబుతూ ఉంటారు. అలాగే శరీరంలో ఆల్కహాల్ ని ని బ్యాలెన్స్ చేయడంలో బీర్ కరెక్ట్ గా పనిచేస్తుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని వాస్తవమేనా అంటే కాదనే మాట వినిపిస్తుంది. కేవలం మద్యంప్రియులు మాత్రమే ఇలాంటి మాటలు చెబుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అసలు ఆల్కహాల్ అనేది శరీరానికి ఎప్పుడూ కూడా ప్రమాదమే అని వారు అంటున్నారు.  100 ఎంఎల్ బీరులో 30 నుంచి 35 కేలరీల శక్తి ఉంటుంది. అలాగే 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది శరీరంలో బరువుని పెంచుతుంది. అలాగే శరీరంలో ఎములక సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే ఈ బీర్ కారణంగా అత్యధిక క్యాలరీల శక్తి శరీరంలోకి వెళ్తుంది. ఏది ఫ్యాట్ రూపంలోకి మారిపోయి ఉబకాయం వస్తుంది. అలాగే బీరు ఎక్కువగా త్రాగడం వలన శరీరంలో మినరల్స్ తరిగిపోతాయి.

యూరిన్ ఎక్కువగా రావడం వలన మినరల్స్ యూరిన్ నుంచి విటమిన్స్, మినరల్స్ అన్ని కూడా మూత్రపిండాలు గ్రహిస్తాయి. దీంతో బీర్ ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాలు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇలా బీరు త్రాగడం వలన కేవలం పొట్టపెరగడంతో పాటు శరీరంలో అసంతుల్య పెరుగుదల ఉంటుంది. అలాగే గుండెపోటు లాంటి హార్ట్ సంబందిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఎవరైనా బీరు ఆరోగ్యానికి మంచిది అని చెబితే అస్సలు నమ్మోదు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.