Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల విహారయాత్ర కోసం ఫుకెట్‌కి వెళ్లింది. ఈ టూర్ ను ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. రకుల్ ప్రీత్ ప్రస్తుతం టూర్ నుంచి తిరిగి వచ్చింది. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వెకేషన్ డైరీల నుండి చిత్రాలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటోంది.
యువ హీరోయిన్‌ల నుంచి స్టార్ హీరోయిన్‌ల వరకు ఈ మధ్య సోషల్ మీడియా జపం పాడుతున్నారు. ఏ చిన్న సందరభం దొరికినా ఫోటో షూట్‌లు చేసి వాటిని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అభిమానులు కూడా వారు పోస్ట్ ల కోసం ఆశగా ఎదురుస్తుంటారు. ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో తమ అందాలతో మంటలు రేపుతున్నారు హీరోయిన్‌లు. తాజాగా అందాల భామ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తన ఫుకెట్ డైరీస్‌లోని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ రివాల్వ్ కు మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ ఫ్యాషన్ క్లాతింగ్ లేబుల్ నుంచి గౌనును ఎన్నుకుంది. ఈ ఫోటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ నియాన్ ఆరేంజ్ కలర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని ప్రకృతి అందాల నడుమ తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ మనసును దోచేస్తోంది. కట్ అవుట్ డీటైల్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో రకుల్ కత్తిలా కనిపిస్తోంది. వన్ షోల్డర్ స్లీవ్స్, నడుము వద్ద వచ్చిన కట్ అవుట్ డీటైల్స్, తొడ వరకు భారీగా వచ్చిన స్లిట్ రకుల్ అందాలను హైలెట్ చేశాయి. వెనుక ఆకుపచ్చిన బ్యక్ గ్రౌండ్‌లో ఈ బ్యూటీ దిగిన పిక్స్ కేక లా ఉన్నాయని ఫ్యాన్స్ పోస్ట్‌కు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అమ్మడి ఊరిస్తున్న అందాలు చూస్తూ ఖుషీ అవుతున్నారు.
తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అందివచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళుతోంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా ఛత్రీవాలా సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌ను ప్లే చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ నటనకు గాను విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.