Karishma Tanna : బాలీవడ్ బ్యూటీ కరిష్మా తన్న తన హాట్ అందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఈ చిన్నది తన ఇన్నర్ పార్ట్స్ ను హైలెట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ చేసిన బోల్డ్ ఫోటో షూట్ పిక్స్ యూత్ పల్స్ రైజ్ చేస్తోంది. ఈ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కరిష్మా తన్న. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం కరిష్మా రెడ్ కలర్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. ఈ అద్భుతమైన డ్రెస్ ను ఫ్యాషన్ డిజైనర్ స్వాతీ సింగ్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. స్లీవ్ లెస్, సన్నటి స్ట్రిప్స్ , డీప్ నెక్ లైన్ కట్ అవుట్ డీటెయిల్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
ఈ కట్ అవుట్ డ్రెస్ కు వచ్చిన డీప్ నెక్ లైన్ ఈ ఫోటో షూట్ లో అట్రాక్షన్ గా కనిపిస్తోంది. కరిష్మా తన ఎద అందాలను చూపిస్తూ మంటలు రేపింది. బ్లాక్ షేడ్ లో లైటింగ్ ఆమె అందాలపైనే పడే విధంగా చాలా క్రియేటివ్ గా ఫోటోలు తీసాడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ నిఖిలేష్. ఈ ఎల్లో కలర్ లైట్ కరిష్మా అందాన్ని మరింత పెంచేసింది.
కాస్ట్యూమ్స్ బై నేహా కరిష్మా కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సుప్రభా జాదవ్ కరిష్మా అందాలకు మరిన్ని మెరుగులు దిద్దింది. తన కురులను లూస్ గా వదులుకుని. సింపుల్ మేకప్ తో పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో అందరి హృదయాలను గెలుచుకుంది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండానే హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్ళ మనసును గెలుచుకుంది.
కరిష్మా తన్నబాలీవుడ్ నటి. నటి మాత్రమే కాదు ఓ మోడల్ కూడా. టెలివిజన్ లో , మూవీస్ లో నటించడం తో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా తన నటనతో మేప్పించి అందరి హృదయాలను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఓ వైపు యాక్టింగ్ ను కొనసాగిస్తూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఈ చిన్నది లేటెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటుంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.