Categories: EntertainmentLatest

Rakul Preet Singh : థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న జిమ్ బ్యూటీ

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల విహారయాత్ర కోసం ఫుకెట్‌కి వెళ్లింది. ఈ టూర్ ను ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. రకుల్ ప్రీత్ ప్రస్తుతం టూర్ నుంచి తిరిగి వచ్చింది. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె వెకేషన్ డైరీల నుండి చిత్రాలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటోంది.

rakul-preet-singh-stunning-looks-in-neon-orange-out-fit

యువ హీరోయిన్‌ల నుంచి స్టార్ హీరోయిన్‌ల వరకు ఈ మధ్య సోషల్ మీడియా జపం పాడుతున్నారు. ఏ చిన్న సందర‌భం దొరికినా ఫోటో షూట్‌లు చేసి వాటిని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అభిమానులు కూడా వారు పోస్ట్ ‌ల కోసం ఆశగా ఎదురుస్తుంటారు. ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రేంజ్‌లో తమ అందాలతో మంటలు రేపుతున్నారు హీరోయిన్‌లు. తాజాగా అందాల భామ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తన ఫుకెట్ డైరీస్‌లోని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

rakul-preet-singh-stunning-looks-in-neon-orange-out-fit

రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ రివాల్వ్ కు మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ ఫ్యాషన్ క్లాతింగ్ లేబుల్ నుంచి గౌనును ఎన్నుకుంది. ఈ ఫోటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ నియాన్ ఆరేంజ్ కలర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని ప్రకృతి అందాల నడుమ తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళ మనసును దోచేస్తోంది. కట్‌ అవుట్ డీటైల్స్ తో వచ్చిన ఈ డ్రెస్ లో రకుల్ కత్తిలా కనిపిస్తోంది. వన్ షోల్డర్ స్లీవ్స్, నడుము వద్ద వచ్చిన కట్‌ అవుట్ డీటైల్స్, తొడ వరకు భారీగా వచ్చిన స్లిట్ రకుల్ అందాలను హైలెట్ చేశాయి. వెనుక ఆకుపచ్చిన బ్యక్ గ్రౌండ్‌లో ఈ బ్యూటీ దిగిన పిక్స్ కేక లా ఉన్నాయని ఫ్యాన్స్ పోస్ట్‌కు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అమ్మడి ఊరిస్తున్న అందాలు చూస్తూ ఖుషీ అవుతున్నారు.

rakul-preet-singh-stunning-looks-in-neon-orange-out-fit

తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా క్రేజ్‌ను సంపాదించుకున్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అందివచ్చే అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు వెళుతోంది ఈ బ్యూటీ. రీసెంట్‌గా ఛత్రీవాలా సినిమాలో బోల్డ్ క్యారెక్టర్‌ను ప్లే చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ నటనకు గాను విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

rakul-preet-singh-stunning-looks-in-neon-orange-out-fit
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.