Raashii Khanna : బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా ఈ మధ్య బాగా స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ బొద్దుగా ఉన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండేదో ఇప్పుడు స్లిమ్ అయినప్పుడు కూడా అంతే ముద్దుగా కనిపిస్తుంది. కుర్ర హీరోలకి సరిపోయే ఫిజిక్ ఈ బ్యూటీది. అందుకే, ఎక్కువగా రాశీ ఖన్నా యంగ్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించింది. మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.
రాశీ ఖన్నా కెరీర్ ప్రస్తుతం బాగా స్లోగా సాగుతోంది. పెద్దగా అవకాశాలు లేవు. కానీ, ఫొటో షూట్స్‌తో మాత్రం నిరంతరం జనాలకి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. సినిమాలో కూడా ఆ విధంగా అమ్మడు అందాలను ఆరబోసి ఉండదు. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ మధ్య రాశీ ఖన్నా గ్లామర్ ఫొటో షూట్స్ చూస్తున్న వారికి ఒంట్లో వేడి ఎక్కువవుతోంది.
మీటర్లు పగిలిపోతున్నాయి. కుర్రాళ్ళకి టెంపరేచర్ కంట్రోల్‌లో ఉండటం లేదు. ఆ రకంగా రాశీ ఖన్నా తన అందాలను వడ్డిస్తూ ఊరిస్తోంది. తాజాగా బ్లూ కలర్ డ్రస్‌లో కేకలు పుట్టించే ఫోజులిచ్చింది. పెదవిని పంటితో కురుకుతూ కసిగా చూస్తూ మత్తెక్కిస్తోంది. జాకెట్ హుక్స్ అన్నీ తీసేసి చివరన ఒక్కటి మాత్రమే ఉంచి ఇదుగో ఈ అందాలను ఓసారి చూసి చల్లారండి..అనేట్టుగా మురిపిస్తోంది.
చెప్పాలంటే రాశీ ఖన్నా ఇలాంటి మాస్ లుక్స్‌లో కనిపించడం కొత్తేమీ కాదు. కానీ, ఎప్పటికప్పుడు కొత్తగా రెచ్చగొట్టి పట్టపగలే జనాలకి హీటు పుట్టిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో రాశీ ఖన్నా షేర్ చేసిన ఈ గ్లామర్ పిక్స్ చూసి చొంగ కార్చుకుంటున్నారు. అందని ద్రాక్షా పండులా ఊరిస్తున్న రాశీ ఖన్నాకి ఎంతమంది నెటిజన్స్ ఉసురు తగులుతుందో.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.