Categories: EntertainmentLatest

Rakul Preet Singh : జిమ్ బ్యూటీ రకుల్ ను ఇలా చూస్తే ఎవరైనా  పడిపోవాల్సిందే

Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి తాజాగా బాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచుకునేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress

ఓ వైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియోంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరో వైపు తన అందాలతో మెస్మరైజ్ చేస్తూ ఫ్యాన్స్‌ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ లుక్స్ తో దర్శనమిస్తున్న ఈ పిక్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రకుల్ బ్లాక్ డ్రెస్ ను ఎన్నుకుంది. ఈ మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్రేజీ గా కనిపించింది రకుల్. డీప్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ లో రకుల్ తన హాట్ అందాలను ప్రదర్శించింది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress

ఈ ఫోటో షూట్ కోసం శాంతాను నిఖిల్ ఫ్యాషన్ డిజైనింగ్ నుంచి అద్భుతమైన బ్రాలెట్ దానికి తగ్గ థై హై స్లిట్ స్కర్ట్ వేసుకొని అందాలతో జాతర చేసింది రకుల్. లూస్ బ్లేజర్ వేసుకొని ఈ అవుట్ ఫిట్ కి మరింత అట్రాక్షన్ అందించింది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress

డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్రాలెట్ లో రకుల్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా రకుల్ స్టేట్‌మెంట్ అభరనాలను అలంకరించుకుని తన గ్లామ్ డోస్ ను పెంచింది. ఈ భారీ నెక్లెస్ ను ఆమ్రపాలి జ్యువెలర్స్ నుంచి ఎన్నుకుంది. ఫుట్ వేర్ ను జిమ్మీ చొ నుంచి ఎంపిక చేసుకుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress

తన మోడర్న్ లుక్ మరింత అట్రాక్టివ్ గా కనిపించేందుకు అందమైన మేకోవర్ చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. కనులకు ఐ లైనర్, కనురెప్పలకు బ్లాక్ షాడో, మస్కరా వేసుకుని, పెద్దలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకొని అందరినీ మాయ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

rakul-preet-singh-glamours-looks-in-trendy-black-dress
Sri Aruna Sri

Recent Posts

Panipuri: రోడ్డు సైడ్ పానీపూరి ఇష్టంగా తింటున్నారా.. వీళ్లు మాత్రం పొరపాటున తినొద్దు?

Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…

3 days ago

Varalakshmi Vratam 2026: రేపే వరలక్ష్మి వ్రతం.. వితంతువులు కూడా వ్రతం చేయవచ్చా?

Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…

3 days ago

Papaya In Mansoon: వర్షాకాలంలో బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…

4 days ago

TTD: వడ్డీ కాసుల వాడికి కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం!

TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…

4 days ago

Ginger Tea: ఉదయాన్నే అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా? ఇది తెలుసుకోవాల్సిందే!

Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…

5 days ago

Shiva Pooja: శివ పూజలో ఈ వస్తువులు వాడుతున్నారా..ఈ తప్పు అస్సలు చేయొద్దు?

Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…

5 days ago

This website uses cookies.