Priya Prakash Varrier : మాళయాల కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. పొట్టి దుస్తులు వేసుకొని కుర్రాళ్ళు మైండ్ బ్లాక్ చేస్తోంది. కనిపించింది అయిదు పది సినిమాల్లో అయినప్పటికీ ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఏ పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి మంటలు రేపుతోంది.
ఇలా కన్ను కొట్టి అలా సినిమా ఇండస్ట్రీ లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియా . అయితే ఆ కన్ను కొట్టిన సినిమా ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ కేరళ కుట్టి… తెలుగులో రెండు మూడు సినిమాల్లో కనిపించినా పెద్దగా లక్కు కలిసి రాలేదు. దీంతో మోడలింగ్ వైపు తన దృష్టిని మళ్ళించింది. అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంది ఈ చిన్నది.
ప్రస్తుతం వాకేషన్ మూడ్ లో ఉంది ప్రియా. మల్దీవ్స్ కు హాలిడే కు వెళ్లిన ప్రియా పొట్టి డ్రెస్ లో సూర్యుడికే చెమటలు పట్టిస్తోంది. తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రియా సమ్మర్ వెకేషన్ ను అలా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తోంది. లైట్ పింక్ టాప్, డెనిమ్ జీన్స్ వేసుకుని మతులు పోగొడుతోంది.
హాట్ సమ్మర్ లో బీచ్ లో అందాలు చుపిస్తూ కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది. సముద్రం లో, ఇసుక తిన్నెల్లో వయ్యారంగా బ్యాక్ టు బ్యాక్ దిగిన ఫోటో షూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.
ప్రియా ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పొట్టి డ్రెస్ లో అందాల విందుతో అందరిని ఆకర్షిస్తోంది . కనీ కనిపించని నముడు, నిగనిగలాడే తొడలు , క్లీవేజ్ షో తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఓరచూపులతో, అందమైన నవ్వుతో గుండెల్ని పిండేస్తోంది.
తెలుగు లో రెండు సినిమాల్లో కనిపించింది ప్రియా. నితిన్ తో చెక్’, తేజ తో ‘ఇష్క్ లో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం హిందీలో నటించిన నాలుగు చిత్రాలు, మలయాళంలో ‘కొల్లా’, కన్నడలో ‘విష్ణు ప్రియా’ సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. మరి ఈ సినిమాలైనా అమ్మడి లక్ ను మారుస్తాయో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.