Categories: EntertainmentLatest

Pragya Jaiswal : పిక్కలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న ప్రగ్య..బికినీ అందాలు చూడతరమా

Pragya Jaiswal : బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాక పోయినా, తన ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ఎలాగైనా అవకాశాలను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ. కంచె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన హాట్ క్లిక్‌లతో ట్రీట్‌ను అందిస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుకున్న పూల్ పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కిస్తుంది. తన థైస్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళను తన్మయంలో ముంచేస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot

ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడే ప్రగ్యా ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ బికినీ షేప్ బాడీ ఈ భామ సొంతం. ఈసారి కంచె అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోడ్రన్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేసింది. ఈ హట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. హాట్ బికినీతో దిగిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో వదులుతూ పూల్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఒక ఫోటోలో, ఆమె తన థైస్ అందాలు చూపిస్తూ అబ్బాయిలకు నిద్రలేకుండా చేసింది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot

ప్రగ్యా జైస్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన అందమైన నటీమణులలో ఒకరు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా, కంచెతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా పోషించిన సీతా దేవి పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందం , నటనా నైపుణ్యాలు రెండూ ఉన్నప్పటికీ, 29 ఏళ్ల నటి ఇప్పటికీ తెలుగు సినిమా లో తనకు స్టార్డమ్ ను తీసుకువచ్చే అద్భుతమైన పాత్ర కోసం ఎదురుచూస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot

నటిగానే కాదు ప్రగ్యా ఒక ఫ్యాషన్‌వాది, ఆమె సోషల్ మీడియా పేజీ గమనిస్తే అమ్మడి అందాల భంగిమలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ రోజురోజుకు తన గ్లామర్ షోను పెంచుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ప్రగ్యా ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot

ప్రగ్యా ఫోటోలను చూసిన ఫాలోవర్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీని పొగడ్తలతో ముంచుతూ అలసిపోతున్నారు. అమ్మడి ఫిట్‌నెస్‌ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot
pragya-jaiswal-instagram-trending-mesmerising-bikini-photo-shoot
Sri Aruna Sri

Recent Posts

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా?

Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…

4 days ago

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్

MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…

4 days ago

This website uses cookies.