Categories: EntertainmentLatest

Janhvi Kapoor : ఆ షేపులేంటి భయ్యా..నెట్టింట్లో మంటలు రేపుతున్న జాన్వీ కపూర్..

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూట్ జాన్వీ కపూర్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యం ఈ భామ సొంతం. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు వివిధ రకాల మోడ్రన్ స్టైల్‌లను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. అది బికినీ అయినా లేదా సొగసైన ఆరు గజాల చీర అయినా, ఆమె ఏ సందర్భానికైనా ఎలాంటి దుస్తులనైనా అద్భుతంగా చూపించగలదు.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

ఇటీవల, జాన్వీ తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ట్రీట్ చేసింది, తన అద్భుతమైన గౌనుతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఆమె ఫ్యాషనబుల్ అవతార్‌ని చూసి ఆమె అభిమానులు విస్మయం చెందారు.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

వన్యప్రాణి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ ఎలిఫెంట్ ఫ్యామిలీ 20వ వార్షికోత్సవం సందర్భంగా లండన్‌లో జరిగిన యానిమల్ బాల్ కార్యక్రమానికి నటి జాన్వీ కపూర్ అటెండ్ అయ్యింది . ఫ్యాషన్ డిజైనర్లు – మనీష్ మల్హోత్రా, సబ్యసాచి ముఖర్జీ, అనితా డోంగ్రే సహా పలువురు భారతీయ ప్రముఖులు బాల్‌కు హాజరయ్యారు. కింగ్ చార్లెస్ III, క్వీన్ కన్సార్ట్ కెమిల్లా కూడా కనిపించారు. బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ కూడా స్టార్-స్టడెడ్ కార్యక్రమంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె ఈవెంట్ కోసం మనీష్ మల్హోత్రా క్రియేషన్‌ను ధరించి ఆదరగొట్టింది.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

బాలీవుడ్ ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా యానిమల్ బాల్ నుండి జాన్వీ కపూర్ చిత్రాలను ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. జాన్వీ బంగారు వర్ణం లో ఉన్న ఫ్లోర్ స్వీపింగ్ లాంగ్ కోట్ గౌను వేసుకుని మెరిసింది.ఈవెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ యొక్క తాజా సేకరణ నుండి మహారాజా లయన్ మాస్క్ ధరించింది. ప్రకాశవంతమైన, సొగసైన అవుట్ ఫిట్ లో జాన్వి అందరి దృష్టిని ఆకర్షించింది.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

స్లీవ్‌లెస్, హాల్టర్ స్ట్రాప్‌లు,డీప్ నెక్‌లైన్, సైడ్‌లో మిడ్‌రిఫ్-బేరింగ్ కటౌట్, వెనుక భాగంలో పొడవైన ట్రైన్ , బ్యాక్‌లెస్ వివరాలు కలిగిన గోల్డెన్ గౌనులో ఆమె కుందనపు బొమ్మలా మత్స్యకన్యలా మెరిసింది.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

జాన్వీ స్టైలింగ్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది . మీ స్టైల్ గేమ్‌ను ఎలివేట్ చేయడానికి జాన్వీ ఫ్యాషన్ డైరీల కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఆమె అద్భుతమైన లుక్ ను పూర్తి చేయడానికి, జాన్వీ కపూర్ సింపుల్ లుక్ ని ఫాలో అయ్యింది. ఆమె మొత్తం రూపానికి అధునాతనంగా మార్చుకుంది.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit

వర్క్ ఫ్రంట్‌లో, జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటుడు వరుణ్ ధావన్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ తో కలిసి బవాల్ సినిమా చేస్తోంది. ఆమె రాజ్‌కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కూడా నటించనుంది. ఇటీవల ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30 సినిమా దేవర షూటింగ్ ను ప్రారంభించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది జాన్వీ.

janhvi-kapoor-attractive-looks-in-golden-bodycon-out-fit
Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.