Categories: Health

Grapes: ఇలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… పొరపాటున కూడా ద్రాక్ష తినకూడదు తెలుసా?

Grapes: మనకు మార్కెట్లో విరివిగా లభించే వాటిలో ద్రాక్ష కూడా ఒకటి అయితే ద్రాక్షను ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ద్రాక్షలో మనకు విటమిన్ సి, విటమిన్ ఏ, బి6, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే ద్రాక్షలో పొటాషియం, క్యాల్షియం, ఇనుము, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సెలీనియం లాంటి ఎన్నో రకాల పోషకాలు మనకు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ద్రాక్ష తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు.

people-with-these-problems-should-not-eat-grapes-at-all-if-they-do

ద్రాక్షలో ఉండే ప్లేవనాయిడ్స్‌ లాంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డ కట్టకుండా సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇక చదువుకునే పిల్లలలో ఏకాగ్రత పెరగడానికి కూడా ద్రాక్ష ఎంతగానో దోహదం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే ద్రాక్ష పండ్లను కొన్ని సమస్యలతో బాధపడేవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగినటువంటి ద్రాక్ష పండ్లను ఎవరు తినకూడదు అనే విషయానికి వస్తే…జీర్ణ సమస్యలు, ప్రేగు సమస్యలతో బాధపడుతున్న వారు ద్రాక్షకు దూరంగా ఉండాలి.అలాగే డయాబెటిస్, అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా లిమిట్ గా తీసుకోవాలి. అలాగే ఎలర్జీ సమస్యలు ఉన్నవారు కూడా ఈ ద్రాక్షను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని ఇలాంటివారు ద్రాక్షను కాస్త దూరం పెట్టడమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అంటూ నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 day ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.