Categories: HealthTips

Papaya: మీరు బొప్పాయి ఎక్కువగా తింటున్నారా… ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే?

Papaya: మన ఇంటికి పరిసర ప్రాంతాలలో విరివిగా లభించే పనులలో బొప్పాయి పండు ఒకటి బొప్పాయి ఎన్నో ఔషధ గుణాల కలయిక అని చెప్పాలి దీనిని పచ్చిగా తీసుకున్న బాగా పండిన తర్వాత తీసుకున్న కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అనే విషయం మనకు తెలిసిందే. ఇలా బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మన అందాన్ని రెట్టింపు చేసే గుణాలు కూడా బొప్పాయిలో ఎంతో పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంత ప్రయోజనకరమో దీనిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినటం అంతే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా బొప్పాయి పండు తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అది విషంగా మారే ప్రమాదం ఉంటుంది. మరి బొప్పాయి తిన్న తర్వాత ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు ఏంటి అనే విషయానికి వస్తే… బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అయితే, మీరు బొప్పాయితో పాలు లేదా పాల ఉత్పత్తులను తింటే.. పాపైన్ పాలలో ఉండే ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. దీని కారణంగా వాంతులు కావడం కడుపులో నొప్పిగా ఉండటం జరుగుతుంది అందుకే పాలు పాల పదార్థాలను అసలు తీసుకోకూడదు.

బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లు చేపలు చికెన్ లో ఉండే ప్రోటీన్‌ను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. ఇలా చేయటం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. అందుకే బొప్పాయి తిన్న వెంటనే గుడ్లు, చేపలు, చికెన్ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. విధంగా చాలా బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే ప్రోటీన్‌ను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా, బొప్పాయిలో ఉండే పాపైన్ పచ్చి గుడ్లలో ఉండే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది

Sravani

Recent Posts

Upasana Konidela : డిప్రెషన్‌‌లో ఉపాసన..అత్తారింటికి చరణ్!

Upasana Konidela : మెగా పవర్‎స్టార్ రామచ్ చరణ్ , ఉపాసనల గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్…

5 hours ago

Nagababu : వాడు పరాయివాడే నాగబాబు ట్వీట్ వైరల్

Nagababu : ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు ముగిసాయి. సోమవారం పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్…

6 hours ago

Manisha Koirala : ఆ సీన్ కోసం 12 గంటలకు పైగా బుర‌ద‌లో ఉన్న

Manisha Koirala : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కించిన 'హీరామండి' వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది.…

1 day ago

Allu Arjun : నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు

Allu Arjun : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల…

1 day ago

Marriage: పెళ్లికి ఆలస్యం అవుతుందా.. గంగా సప్తమి రోజు ఇలా చేస్తే చాలు?

Marriage: గంగా సప్తమి గంగాదేవికి ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఈ గంగ సప్తమినీ ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్ల…

2 days ago

Food Eating: రాత్రి 9 తరువాత భోజనం చేస్తున్నారా… ప్రమాదంలో పడినట్టే?

Food Eating: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు కూడా సరైన సమయానికి భోజనం చేయడం లేదు భోజన సమయం…

2 days ago

This website uses cookies.