Categories: EntertainmentLatest

Nora Fatehi : నెట్టింట్లో మంటలు రేపుతున్న నోరా హాట్ అందాలు.. ఫోటోలు పెట్టిన క్షణాల్లోనే వైరల్

Nora Fatehi : నోరా ఫతేహి ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో అత్యంత ఆకర్షణీయమైన ఆకట్టుకునే నటీమణులలో ఒకరు. భారతీయ సినిమాల్లోని అన్ని భాషల్లో సిజ్లింగ్ ఐటెం సాంగ్స్‌లో కనిపిస్తుంది ఈ బ్యూటీ . తన స్టైలిష్ దుస్తులకు పేరుగాంచిన నోరా తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా పంచుకుంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

nora-fatehi-stunning-looks-in-green-colour-gown

నోరా తాజాగా కపిల్ శర్మ షో సెట్స్‌లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఒక భుజం పట్టీతో, తొడ-ఎత్తైన స్లిట్ తో వచ్చిన ఆకుపచ్చని గౌనులో కనిపించి ఆదరగొట్టింది ఈ బ్యూటీ. తన అందాలతో కెమెరాకు హాటు పోజులు అందించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. నిమిషాల్లోనే వైరల్ అవ్వడంతో అమ్మడి అందాలను ఫాలోవర్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

nora-fatehi-stunning-looks-in-green-colour-gown

నోరా ఫతేహి అందగత్తె. తన క్రేజీ లుక్స్ తో చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి అందం టాలెంట్ కి టాలెంట్ ఈ రెండు కలిపితే నోరా. తనదైన డాన్స్ మూవ్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఫాషన్ రంగం పైన ఈ బ్యూటీకి మంచి పట్టు ఉంది. లేటెస్ట్ గా వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది.

nora-fatehi-stunning-looks-in-green-colour-gown

ఫ్యాషన్ డిజైనర్ ఆస్తా శర్మ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది నోరా. డీప్ నెక్ లైన్ తో థై హై స్లిట్ తో వచ్చిన ఈ డిజైనర్ పీస్ లో నోరా తన ఎద అందాలను చూపిస్తూనే హాట్ థైస్ తో మెప్పిస్తుంది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా చేతికి బ్రాస్లెట్ ఉంగరాలు, చెవులకు ఇయర్ రింగ్స్ బుల్గారి ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. మేకప్ ఆర్టిస్ట్ మ్యారీయాన నోరవతహికి అందమైన లుక్స్ లు అందించింది.

nora-fatehi-stunning-looks-in-green-colour-gown

ఐటెం సాంగ్స్‌లో కనిపించడమే కాకుండా, నోరా తన నటనా నైపుణ్యాలతో సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంతోంది .

nora-fatehi-stunning-looks-in-green-colour-gown

 

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

14 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

16 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.