Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో మహిళల పరంగా గుర్తింపు తెచ్చుకుంది నిహారిక ఒక్కతే. పరిశ్రమలో తన కాళ్లమీద తాను నిలబడేందుకు నిహారిక తన ప్రయత్నాలు చేస్తుంటుంది. యాక్ట్రెస్ గా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసినప్పటికీ అంతగా ఆదరణ దక్కకపోవడంతో ప్రస్తుతం నిర్మాతగా స్థిరపడేందుకు ట్రై చేస్తోంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం నిహారిక అన్న పెళ్లి పనుల్లో బిజీ గా ఉంది. ఇటలీలో జరిగే పెళ్లి పనుల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా నిహారికకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కెరలు పుడుతుంది. అన్న పెళ్లి పూర్తికాగానే నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కుర్రాడినే ఈ భామ పెళ్లి చేసుకోబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
జొన్నలగడ్డ చైతన్యతో నిహారికకు పెళ్లి ఆయన విషయం తెలిసిందే ఆ తర్వాత వీరిద్దరూ డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. డివోర్స్ తర్వాత నిహారిక తన కెరీర్ పై దృష్టి సారించింది. నటిగా వెబ్ సిరీస్ చేస్తూనే ప్రొడ్యూసర్ గా తన ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే డాడీ నాగబాబు నీహారికకు రెండో పెళ్లిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, మంచి వరుడికోసం సెర్చ్ చేస్తున్నట్లు రూపర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్న పెళ్లి కాగానే నిహారిక కు పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
డివోర్స్ తర్వాత నిహారిక బావ సాయిధరమ్ తేజ్ ను పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. అయితే వాటికి ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది. సాయిధరమ్ తేజ్ తనకు కేవలం బావ మాత్రమేనని, ఇలాంటి పిచ్చి ఆలోచనలు లేవని క్లారిటీ ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్, నీహారిక కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటోలు వైరలవుతున్నాయి. వీటిని చూసి నేటిజన్స్ ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు.
ఎలాగూ ఇద్దరూ సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి ఇద్దరూ పెళ్లి చేసుకుంటే మంచిదని అంటున్నారు.మరికొందరు నీహారిక కంటే వైష్ణవ్ తేజ్ చిన్నవాడని, కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై నిహారిక క్లారిటీ ఇచ్చేవరకు రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. ఇంతకీ నిహారిక రెండో పెళ్లి ఆలోచనలో ఉందా లేదా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.