Niharika Konidela : మాజీ భర్తను కలవబోతున్న మెగా డాటర్.. మ్యాటర్ ఏంటంటే

Niharika Konidela : మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదల ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక కొన్నేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల  వీరిద్దరూ అధికారికంగా డివోర్స్ తీసుకున్నారు. వీరిద్దరి డివోర్స్ అనౌన్స్ మెంట్ తో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.అయితే నిహారిక చాలా రోజుల తర్వాత  చైతన్యని కలవబోతోందని  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు నిహారిక ఎందుకు తన మాజీ భర్తను కలవబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

niharika-konidela-after-divorce-going-to-meet-jonnalagadda-chaitanya

మెగా డాటర్ నిహారిక  యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. షోఅనంతరం హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవి అంతగా కలిసి రాలేదు. హీరోయిన్గా పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది నిహారిక. ఇక నటిగా వర్కౌట్ కాదని  ప్రొడ్యూసర్ గా మారదామని డిసైడ్ అయ్యి పలు వెబ్ సిరీసులు, సినిమాలు తీస్తోంది. కెరీర్ మధ్యలో ఉండగానే నిహారిక  జొన్నలగడ్డ చైతన్య ను  వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వేడుకలు రాజస్థాన్ లో మెగా ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.

niharika-konidela-after-divorce-going-to-meet-jonnalagadda-chaitanya

రాజస్థాన్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు  మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు  హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.ఇక ఇప్పుడు మళ్లీ ఈ జంట కలవబోతోందని వార్తలు వస్తున్నాయి. నిహారిక కలిసేది మళ్లీ ఒక్కటి అయ్యేందుకు కాదు. అసలు మ్యాటర్  ఏమిటంటే. డివోర్స్ కి ముందు నిహారిక, చైతన్య కలిసి ఒక ల్యాండ్ కొనుగోలు చేశారట. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో  ఆ ల్యాండ్ ను అమ్మాలని చూస్తున్నారట. ఆ ల్యాండ్ ఇద్దరి పేరు మీద ఉండడంతో.. ఇద్దరు సైన్ చేస్తే కానీ అమ్మే అవకాశం ఉండదు. అందుకే  రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిహారిక  చైతన్యను కలవబోతోంది అంటూ న్యూస్  వైరల్ అవుతోంది.

niharika-konidela-after-divorce-going-to-meet-jonnalagadda-chaitanya

నిహారిక ముందు సైన్ చేసిన అనంతరం చైతన్య సంతకం పెట్టి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారట. ఆ ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బులను ఇద్దరు షేర్ చేసుకుంటారని సమాచారం. ఇక నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్  ఈ మధ్యనే నటి లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

niharika-konidela-after-divorce-going-to-meet-jonnalagadda-chaitanya

ఇటలీలో వీరి పెళ్లి  గ్రాండ్ గా అయ్యింది. కేవలం మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మెగా అభిమానులను టాలీవుడ్ పెద్దలను పిలిచి  గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు  నిహారిక తన ప్రొడక్షన్ పనులతో బిజీగా తన లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక  చైతన్య రెండో పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సివుంది.

Sri Aruna Sri

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.