Nidhhi Agerwal : పక్కా హైదరాబాదీ భామ ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ తెలుగులో హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం “హరిహర వీరమల్లు” సినిమాలో నటిస్తోంది. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తెలుగులో నిధీ అగర్వాల్ ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాపై చాలా నమ్మకాలు పెట్టుకుంది.
ఎందుకంటే, ఇప్పటివరకూ తెలుగులో సాధించిన హిట్ ఒక్కటంటే ఒక్కటే. మొదటి సినిమా ‘సవ్యసాచి’, రెండవ సినిమా ‘మిస్టర్ మజ్ఞు’ ఆశించిన సక్సెస్‌లను ఇవ్వలేదు. కానీ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి మాసీవ్ హిట్ సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మాత్రం కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఈ మూవీ తర్వాత మళ్ళీ నిధికి తెలుగులో హిట్ అనేది దక్కలేదు. అటు తమిళంలో మాత్రం హీరోయిన్‌గా నటించిన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి.
Nidhhi Agerwal : ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే, ఎన్నో అంచనాలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ సాధిస్తే అమాంతం నిధి అగర్వాల్ రేంజ్ మారిపోతుంది. ఈ సినిమా పలు కారణాల చేత ఆలస్యమవుతోంది. అందుకే, సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అభిమానులకి..నెటిజన్స్‌కి టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు రకరకాల ఫొటో షూట్స్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా అమ్మడు మోకాళ్ళపైకి పొట్టి గౌను వేసుకొని తన పెంపుడు కుక్కతో ఫోజులిస్తూ పిక్స్ దిగింది. ఇందులో చూస్తే నిధి ఎద అందాలు కనిపించీ కనిపించనట్టుగా ఉంటూ జనాలను ఊరిస్తున్నాయి. ఇక ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిధి తన కుక్కపిల్లకి వెంట్రికలను కత్తిరిస్తోంది. ట్రిమ్మింగ్ మిషన్‌ను ఓ చేతిలో పట్టుకొని చూపిస్తూ స్మైల్ ఇస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.