Natural Star Nani : కేసీఆర్ ను దించిండు భయ్యా..నాన్న కోసం నాని పాట్లు

Natural Star Nani : నేచురల్ స్టార్ నాని నటించిన మూవీ హాయ్ నాన్న. మృణాల్ ఠాకూర్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాను శౌర్యు డైరెక్ట్ చేశాడు. మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను అల్లరిస్తున్నాయి. ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కానీ ఎందుకో కానీ నాని దసరా మూవీకి వచ్చినంత క్రేజ్ ఈ మూవీకి కనిపించడం లేదు. దీంతో మూవీ ప్రమోషన్ల బాధ్యతను నాని తన భుజాన వేసుకున్నాడు. తన సినిమా ప్రమోషన్స్ కోసం నాని పాలిటిక్స్ ను కూడా వాడుకుంటున్నాడు. ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నాలను చేస్తున్నాడు.

natural-star-nani-hilariously-imitates-telangana-cm-kcrnatural-star-nani-hilariously-imitates-telangana-cm-kcr
natural-star-nani-hilariously-imitates-telangana-cm-kcr

హాయ్ నాన్న ప్రమోషన్స్ కోసం నాని తాజాగా ఇప్పటివరకు ఏ హీరో చేయని ప్రయోగాన్ని చేశాడని చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ను ఇమిటేట్ చేస్తూ నాని ఓ వీడియో ని షూట్ చేశాడు. ఇది నాని చేయాల్సిన వీడియో కాకపోయినప్పటికీ మూవీ ప్రమోషన్స్ కోసం చేయాల్సి వచ్చింది. అటు మృణాల్ ఠాకూర్ కూడా ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో నాని ఇక రంగంలోకి దిగాడు. దసరా మూవీ తర్వాత నాని చేస్తున్న మూవీ ఇది. అయితే సాంగ్స్ టీజర్స్ ని బట్టి సినిమా థీమ్ ఇప్పటికే చాలామందికి అర్థమైంది. అందుకే నాని సినిమాకు మినిమం బజ్ తీసుకురావడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పాలి.

natural-star-nani-hilariously-imitates-telangana-cm-kcr

నాని మూవీ రిలీజ్ అయిన నెక్స్ట్ డే నే డిసెంబర్ 8న నితిన్ ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మేన్ తో పాటు వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలైంటైన్ సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. నితిన్ మూవీ కాస్త ఫర్వాలేదు అనిపించుకుంటున్నా . ఆపరేషన్ వాలైంటైన్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ క్రమంలో నాని హాయ్ నాన్నకు మాత్రం అనుకున్నంత హైప్ రావడం లేదు. మరి సినిమా ట్రైలర్ తర్వాతైనా కాస్త నానికి క్రేజ్ వస్తుందేమో వెయిట్ చేసి చూడాల్సింది.

natural-star-nani-hilariously-imitates-telangana-cm-kcr
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago