Nandita Swetha: టాలీవుడ్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నందితా శ్వేతా. ఈ అమ్మడు అప్పటికే తమిళంలో మంచి క్రేజీ హీరోయిన్ విజయ్ సేతుపతి, భరత్, శివ కార్తికేయన్ లాంటి హీరోలకి జోడీగా నటించింది.
ఇక ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఆమె దెయ్యం పట్టిన క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్పులు పడ్డాయి. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి 14 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళ కెరియర్ లో నటిగా ఆమె తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది.
అయితే ఆమె సినిమాలలో, అలాగే బయట కూడా ఎప్పుడు గ్లామర్ షోకి దూరంగా ఉంటూ వచ్చేది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయిన నటిగా గుర్తింపు తీసుకొచ్చే పాత్రలే చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన జెట్టి మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఏమనుకుందో ఏమో కాని ఈ మధ్య కాస్తా గ్లామర్ పెంచి హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది.
రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో తన గ్లామర్ ఫోటోషూట్ లని షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ హాఫ్ శారీలో పరువాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన తర్వాత నందితా శ్వేతాలో ఇంత అందం దాగి ఉందా. మరి ఎందుకని పద్ధతిగా ఇన్ని రోజులు అందాలన్నీ లోపలే దాచేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ మరింతగా అవకాశాలు పెంచుకునే క్రమంలోనే ఈ గ్లామర్ షోకి తెరతీసినట్లు తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.